ఇంజనీర్లు

యమ్. విశ్వేశ్వరయ్య (1861-1962) / M Visweswaraiah

భారతదేశపు ప్రముఖ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. వీరు తెలుగువారు. వీరి పూర్వులు ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలోని మోక్షగుండం గ్రామానికి చెందినవారు. విశ్వేశ్వరయ్య మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి బి.ఎ,., పూణే సైన్స్ కాలేజ్ నుండి సివిల్ ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణులయ్యారు.బొంబాయి ప్రజాపనుల శాఖలో చేరి ఆ తరువాత, విశ్వేశ్వరయ్య భారత నీటి పారుదల కమీషన్ లో చేరారు. ఈయన దక్కన్ ప్రాంతంలో చక్కని నీటిపారుదల వ్యవస్థను రూపొందిచారు. ఆనకట్టలలో ఏర్పరచటానికి ఆటోమేటిక్ వరద గేట్లను ఈయన రూపకల్పన …

యమ్. విశ్వేశ్వరయ్య (1861-1962) / M Visweswaraiah Read More »

సర్ ఆర్థర్ కాటన్ జీవితం – కృషి

కాటన్ దొర’ అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ (మే 15, 1803 – జూలై 24, 1899) బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు. నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహమతిః, స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం’ ఇదీ నేటికీ గోదావరి వాసులు నిత్యం స్మరించే శ్లోకం. అపర భగీరుథుడైన ఆంగ్లేయ ఇంజినీర్ సర్ ఆర్థర్ కాటన్ కారణంగా తాము నిత్యం ఉదయాన్నే గోదావరి స్నానమాచరించే భాగ్యం కలిగిందన్నది దాని సారాంశం. …

సర్ ఆర్థర్ కాటన్ జీవితం – కృషి Read More »