GENERAL_YANAM

Yanam River Gowthami(Branch of Godavari) Floods 2022

As on 14-07-2022 As on 15-07-2022 As on 16-07-2022 At Bhadrachalam Godavari touched 71.30ft (Second highest), whereas in 1986, it touched 76ft. News today is 26lakh cusecs will flow from Dawaleswaram barrage. River Godavari breached at Farampeta and for the first time in yanam historyits surrounding areas like ayynna nagar, kurasampeta, subhadra nagar were completely …

Yanam River Gowthami(Branch of Godavari) Floods 2022 Read More »

Yanam History ( యానాం చరిత్ర )

ఇది ఎప్పటి చరిత్రో. 16 వ శతాబ్దంలో తొలిసారిగా డచ్ పాలకులు తమ రాజ్యాన్ని విస్తరించే యోచనతో భారతదేశంలో కాలనీలు ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించారు. ముఖ్యంగా కోరమండల్, మలబార్, బెంగాల్ తీర ప్రాంతాలు అందులో ప్రధానమైనవి. కోరమండల్ తీర ప్రాంతానికి పులికాట్ అధికార కేంద్రం. అలాగే తెలుగు నేలపై భీమునిపట్నం, కాకినాడ, పాలకొల్లు, మచిలీపట్నం మొదలైన ఊర్లు ముఖ్యమైనవి. ఈ ఊర్లకు దరీ దగ్గర ఎక్కడ తమకు ఎక్కువగా నీరు, వసతి, రవాణా సౌకర్యం లభిస్తుందో అలాంటి ప్రదేశాలను డచ్ …

Yanam History ( యానాం చరిత్ర ) Read More »

‘నమస్తే యానాం’ పేరుతో రాజకీయ అరంగేట్రం.. సీఎం అభ్యర్థిపై గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ విజయం

పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి విజయం సాధించింది. బీజేపీ, అన్నాడీఎంకే, ఎన్నార్ కాంగ్రెస్ కూటమి 16 స్థానాల్లోనూ, కాంగ్రెస్ కూటమి 8 చోట్ల, ఇతరులు 6 స్థానాల్లోనూ విజయం సాధించారు. యానాం అసెంబ్లీ ఎన్నికల్లో యువకెరటంలా దూసుకొచ్చిన స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్‌ అశోక్‌ అనూహ్య విజయం సాధించారు. ఇక్కడ మాజీ మంత్రి మద్దతుతో పోటీచేసిన సీఎం అభ్యర్థిపైనే అశోక్ గెలుపొందడం విశేషం. పుదుచ్చేరి ఎన్నార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎన్‌.రంగసామిపై 655 ఓట్లతో గెలుపొందారు. ఎన్నికల్లో …

‘నమస్తే యానాం’ పేరుతో రాజకీయ అరంగేట్రం.. సీఎం అభ్యర్థిపై గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ విజయం Read More »

Pemmadi Durga Prasad (40) – independent – missing on 01.04.2021

One Pemmadi Durga Prasad (40), S/o Venkateswarulu, Anyam Gardens, Srinivasa Apartment, C -3, Yanam who is independent candidate of “Glass symbol”, 30-YAC, Yanam was found missing on 01.04.2021.IDENTIFICATION MARKS: HEIGHT: 5.5 FEETS, COLOUR: WHITE, FACE : ROUND, HAIR : BLACK, EYES: BLACK, CLOTHES WORN: BLACK T-SHIRT AND BLACK TRACK. IF ANY CLUE RECEIVED REGARDING THE …

Pemmadi Durga Prasad (40) – independent – missing on 01.04.2021 Read More »

యానాం అసెంబ్లీ నియోజకవర్గం 6th April 2021 ఎన్.రంగస్వామి vs గొల్లపల్లి అశోక్

పుదుచ్చేరి అసెంబ్లీకి తొలి ఎన్నికలు 1964లో జరిగాయి. తమిళనాడులో అంతర్భాగంగా కనిపించే పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలతో పాటూ ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో ఓ చిన్న పట్టణంగా కనిపించే యానాం కూడా పుదుచ్చేరి పరిధిలో ఉంటుంది. ఇక కేరళ రాష్ట్రంలో భాగమా అన్నట్లు అరేబియా సముద్ర తీరంలో ఉన్న మాహె కూడా దీని కిందికే వస్తుంది. ఈ నాలుగు ప్రాంతాలలో కలిపి 30 అసెంబ్లీ స్థానాలతో పుదుచ్చేరి శాసనసభ ఏర్పడింది. ఎక్కువ ప్రాంతం తమిళనాడు సమీపంలో ఉండడంతో …

యానాం అసెంబ్లీ నియోజకవర్గం 6th April 2021 ఎన్.రంగస్వామి vs గొల్లపల్లి అశోక్ Read More »

Kamavarapu vijayalakshmi teacher accident at kotipalli ( Yanam Etigattu Road)

On 04-12-2020, తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి, యనాం ఏటిగట్టు రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున వేగంగా వస్తున్న కారు పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న వారు మృతిచెందారు. మృతులంతా యానాం వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో యానాం ప్రాంతానికి చెందిన విశ్రాంత అధ్యాపకురాలు శ్రీమతి కామవరపు విజయలక్ష్మి గారు, వారి భర్త ప్రసాద్ గారు, చిన్న కుమారుడు చంద్ర ప్రణీత్ మృతి చెందారు. Her …

Kamavarapu vijayalakshmi teacher accident at kotipalli ( Yanam Etigattu Road) Read More »

2nd Highest ( Since 1986 August 16) Yanam Godavari floods 18-08-2020

Highest flood since 1986. In 1986, 30 lakhs of Cusecs of flood water released into sea. Now on 18-08-2020, 22 lakhs of Cusecs of flood water released into sea. గోదావరి వరదలు మన గోదావరి కి ఇప్పటి వరకు సుమారు 35 సార్లు #వరదలు వచ్చాయి. వాటిలో కొన్ని ప్రమాదకరమైనవి ఉంటే మరికొన్ని సాధారణ వరదలు ఉన్నాయి. కాని ప్రతిసారి నష్టం అయితే మాములే (పరిస్థితి …

2nd Highest ( Since 1986 August 16) Yanam Godavari floods 18-08-2020 Read More »

Tornado in యానాం – అద్భుత దృశ్యం Ayyanna nagar on 17-07-2020

(పుదుచ్చేరి) యానాంలో అద్భుత దృశ్యం కనువిందు చేసింది. మనకు పెద్దగా పరిచయం లేని టోర్నడో యానాంకు సమీపంలో చెరువుల వద్ద శుక్రవారం కనిపించింది. ఆకాశంతో భూమి కలిసిపోయిందా అన్నట్లుగా ఉన్న ఆ దృశ్యం అందరినీ ఆకర్షిస్తోంది. ఆ దృశ్యాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. తమ సెల్ ఫోన్‌లో బంధించడమే కాకుండా వైరల్‌ చేశారు. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ టోర్నడో వీడియో చూపరులను విపరీతంగా ఆకట్టుకుంది. మరొకవైపు ఇది స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించింది. యానాం లో అయ్యన్ నగర్ …

Tornado in యానాం – అద్భుత దృశ్యం Ayyanna nagar on 17-07-2020 Read More »

యానాం_లక్డౌన్

పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా కరోన కేసులు నానాటికీ పెరుగుతున్న నేపధ్యంలో 16.07.20 నుండి యానాంతో కలుపుకుని పుదుచ్చేరి రాష్ట్రమంతా పూర్తి లక్డౌన్ ప్రకటించారు! అన్ని రకాల షాపులు అనగా… కిరాణా, కూరగాయలు, లిక్కర్ షాపులు, పెట్రోల్ బంకులు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకూ మాత్రమే. పాల దుకాణాలు సాయంత్రం6 గంటల వరకూ తెరుచుకోవచ్చు. మెడికల్ షాపులు 24 గంటలూ తెరుచుకోవచ్చు. రెస్టారెంట్లు కేవలం పార్సిళ్ళు మాత్రమే 11 గంటల వరకు. ఆదివారం రోజున …

యానాం_లక్డౌన్ Read More »

యానాం విలేకరి *శ్రీ ముమ్మిడి శ్రీనివాస్* గారు ఆయన ఇద్దరి *పిల్లలతో గోదావరి* లో దూకి *ఆత్మహత్య*

క్షణికావేశం.. పెను విషాదం సాయం సమయం బుజ్జాయిలూ బయటకు వెళ్దామా అంటే ఎగిరి గంతేశారు చక్కగా ముస్తాబయ్యారు స్కూటర్‌పైకి ఎక్కగానే ఎక్కడలేని సంతోషం అలా వెళ్తుంటే ఎదురొచ్చే చల్లని గాలిని ఆస్వాదిస్తూముందుకు సాగిపోయారు వారధిపై చేరుకోగానే డాడీ ఎంత మంచాడోనంటూ ఆ చిన్నారుల మోముల్లో ఆనందహేల ఏమైందో…ఏమో అంతలోనే ఘోరం పిల్లలతోపాటు తండ్రీ తనువు చాలించాలని నిర్ణయం అందరి ఇళ్లల్లో సాగే తంతే దంపతుల మధ్య చిన్నపాటి తగాదాలే మనసు విప్పి మాట్లాడుకుంటే దూది పింజల్లా ఎగిరిపోయే …

యానాం విలేకరి *శ్రీ ముమ్మిడి శ్రీనివాస్* గారు ఆయన ఇద్దరి *పిల్లలతో గోదావరి* లో దూకి *ఆత్మహత్య* Read More »

Yanam hotels

యానాం ఫుడ్ లవర్స్ కి శుభవార్త త్వరలో మన యానాం లో ఇకపై మీకు నచ్చిన ఫుడ్ నచ్చిన రెస్టారెంట్ నుంచి మీరు ఇంటి వద్దనుంచే పొందవచ్చు ఇలా పొందాలి అంటే Play Store నుంచి Food Me app Download చేసుకోండి. Link https://play.google.com/store/apps/details?id=com.techweblabs.food_me

Corona cases in Yanam

on 04-07-2020 యానాంలో నమోదైన తొలి కరోన పాజిటివ్ కేసు,”12 ఏళ్ల బాలుడు” పూర్తిగా వైరస్ బారి నుండి కోలుకుని,ఈరోజు విజయ గర్వంతో ఐసోలేషన్ సెంటర్ నుండి ఇంటికివెళ్తున్న దృశ్యమిది. “కరోనా”ను జయించినందుకుగాను, వైద్య సిబ్బంది మరియు ప్రభుత్వ అధికారులందరూ కరతాళధ్వనులతో హర్షం వ్యక్తం చేస్తూ బాలుడికి సంతోషంగా సెండాఫ్ ఇచ్చారు.

Yanam – Colleges

Govt. Colleges 1.  Dr. S.R.K. Govt. Arts College  Yanam Named after Dr. Sarvepalli Radhakrishnan (1888-1975), Dr. S.R.K. Government Arts College, Yanam started from the Academic year 1973-74 onwards. As an academician, philosopher and statesman, Dr. Sarvepalli Radhakrishnan was one of the most recognized and influential Indian thinkers of the 20th Century. Courses Offered The college offers the following …

Yanam – Colleges Read More »

యానం పర్యటన-సంస్కృతుల సంఘర్షణ

About Yanam   Yanam is one of the regions in the Union Territory of Puducherry. which is 870 Kms away from it. It is situated on the East Coast of the Indian Peninsula at 16 degrees 42′ northern latitude, and between 82 degree 11′ Eastern longitude bounded on all sides by the East Godavari District of Andhra …

యానం పర్యటన-సంస్కృతుల సంఘర్షణ Read More »