ISRO 

ISRO’s EOS-03 satellite launch on GSLV-F10 rocket fails 350 seconds after launch due to performance anomaly

The Indian Space Research Organisation (ISRO)’s highly-anticipated launch of Earth observation satellite -3 or GISAT-1 failed after the rocket entered the lower reaches of space (an altitude of 139kms), after a flight of nearly 340 seconds (5mins 40 seconds). The first two stages of the rocket (that give initial thrust for lift-off and later carry the 52-meter tall vehicle to space) performed as expected. However, shortly after the rocket switched over to its final stage – the Cryogenic engine (that burns liquid hydrogen and oxygen), there was a marked deviation…

Read More

శ్రీహరికోట

శ్రీహరికోటను రాకెట్ ప్రయోగ కేంద్రానికి అనుకూలమైన స్థలంగా గుర్తించడానికి గల కారణాలు రాకెట్ ఎగురడానికి కొన్ని విషయాలు చాలా ముఖ్యమైనవి. అందులో చాలా ప్రాథమికమైనది- తక్కువ బరువున్న దానిని తక్కువ ఖర్చుతో సులభంగా ఎగురవేయవచ్చు. రాకెట్లు అంత ఎక్కువ బరువు ఉండడానికి కారణం ఇంధనం (అంటే ఇనుము, ఉపగ్రహాలు కాదు). రొకెట్లలో సుమారు 80%-90% బరువు ఇంధనమే ఉంటుంది. అంటే రాకెట్ ను సులభంగా మరియు చవకగా ఎగురవేయాలంటే ఆ ఇంధనం బరువు తక్కువగా ఉంచుకోవాలి. కాబట్టి ఇది ఇంజినీర్లు చింతించే విషయమే. రాకెట్ ను పైకి ఎగురవేయాలంటే ఆ ఇంధనం చాలా ఎక్కువ థృస్ట్ ఫోర్స్ కలిగించాలి. అన్ని ఇంధనాలు దీనిని కావాల్సినంత ఇవ్వవు. తక్కువ బరువున్న ఇంధనం కోసం ఈ థృస్ట్ ఫోర్స్ ని త్యాగం చేయలేరు. కాబట్టి థృస్ట్ ఫోర్స్ మరియు ఇంధనం బరివును ఆదర్శవంతమైన నిష్పత్తి…

Read More