నీటి కంటే మెరుగ్గా మంటలను ఆర్పే ద్రవం ఏది?

మంటలను 5 రకాలుగా విభజించవచ్చు అవి మొదటి: ఇవి సాధారణ మంటలు అంటే చెక్క, కాగితాలు, వస్త్రాలు, రబ్బరు వంటి వాటివల్ల కలిగే మంటలు. రెండు: ఇవి త్వరగా మంటలు అంటుకొనే ద్రవాలు వల్ల కలిగే మంటలు అంటే పెట్రోల్, డీజిల్ కిరోసిన్ వంటి వాటి వల్ల కలిగే మంటలు. మూడు: ఇవి వాయువుల వల్ల కలిగే మంటలు అంటే యల్పిజి, బ్యూటేన్ వంటివి. నాలుగు: విద్యుత్ ప్రమాదాలు, షార్ట్ సర్క్యూట్. ఐదు: వంట నూనెలు లేదా …

నీటి కంటే మెరుగ్గా మంటలను ఆర్పే ద్రవం ఏది? Read More »