మనం కదులుతున్నప్పుడు మనతో పాటు, సమానంగా చందమామ కదలుతున్నట్టుగా అనిపించడానికీ, స్థిరంగా ఉన్నప్పుడు కదలనట్టుగా అనిపించడానికీ కారణం

జాగ్రత్తగా గమనిస్తే చంద్రుడు మనతో పాటు కదులుతున్నట్టు అనిపించడు. మనతో పాటు కదులుతున్నాడు అని అనుకోవడానికి కారణం, దూరం మరియు కోణం (angle)! ప్రయాణం మొదలు పెట్టినప్పుడు మనకి చంద్రుడు ఎంత దూరం లో ఎంత కోణం లో కనిపిస్తున్నాడో ప్రయాణం సాగిస్తునపుడు, ప్రయాణం ముగిసినప్పుడు కూడా అంతే దూరం లో అంతే కోణం లో కనిపిస్తాడు. అందువల్ల చంద్రుడు కూడా మనతో పాటే కదులుతున్నాడనే భావన కల్గుతుంది మనకి చంద్రుడికి దూరం సుమారు 4 లక్షల …

మనం కదులుతున్నప్పుడు మనతో పాటు, సమానంగా చందమామ కదలుతున్నట్టుగా అనిపించడానికీ, స్థిరంగా ఉన్నప్పుడు కదలనట్టుగా అనిపించడానికీ కారణం Read More »