ప్రాచీన కొలతలగురించి

ఆధునిక కాలంలో మనకు దూరాన్ని కొలిచే పద్దతులు మీటరు, మైలు మొదలైనవి ఉన్నాయి…కానీ ప్రాచీన కాలంలో దూరాన్ని ఏవిధంగా కొలిచేవరో ఇప్పుడు చూద్దాం… 3 బెత్తెలు = 1 జేన 2 జేనలు = 1 మూర 2 మూరలు = 1 గజము (1 గజము = 3 అడుగులు / 1 అడుగు = 12 అంగుళాలు) 2 గజాలు = 1 బార 2 బారలు = 1 దండము 1000 దండములు = 1 క్రోసు 5 క్రోసులు = 1 యోజన / 1 ఆమడ (1 – యోజన 9.09 మైళ్లు, 14.62894 కిలో మీటర్లు) ఇతిహాసాలలో ఈ కొలమనాలని వాడటం జరిగింది, ఉ|| ఆంజనేయ స్వామి 100 యోజనాల సముద్రాన్ని దూకాడు. అంటే సుమారు 1462 కి.మి.…

Read More