వెబ్ సెర్చ్ ఇంజిన్

వెబ్ సెర్చ్ ఇంజన్ సమర్పణ అనేది ఒక వెబ్ మాస్టర్ ఒక వెబ్‌సైట్‌ను నేరుగా సెర్చ్ ఇంజిన్‌కు సమర్పించే ప్రక్రియ. సెర్చ్ ఇంజన్ సమర్పణ కొన్ని సార్లు వెబ్‌సైట్‌ను ప్రోత్సహించే మార్గంగా ప్రదర్శించ బడుతుంది, అయితే ఇది సాధారణంగా అవసరం లేదు ఎందుకంటే ప్రధాన సెర్చ్ ఇంజన్లు వెబ్ క్రాలర్‌లను ఉపయోగిస్తాయి, చివరికి సహాయం లేకుండా ఇంటర్నెట్‌ లో చాలా వెబ్ సైట్‌లను కనుగొంటారు. వారు ఒకేసారి ఒక వెబ్ పేజీని సమర్పించ వచ్చు, లేదా వారు సైట్ మ్యాప్‌ను ఉపయోగించి మొత్తం సైట్ ‌ను సమర్పించ వచ్చు, కాని సెర్చ్ ఇంజన్లు చక్కగా రూపొందించిన వెబ్‌ సైట్‌ను క్రాల్ చేయ గలగటం వల్ల సాధారణంగా వెబ్‌సైట్ యొక్క హోమ్ పేజీని సమర్పించడం అవసరం. సెర్చ్ ఇంజిన్‌కు వెబ్‌ సైట్ లేదా వెబ్ పేజీని సమర్పించడానికి మిగిలిన…

Read More

ఇంటర్నెట్

ఇంటర్నెట్ చరిత్రలో గుర్తుపెట్టుకోవల్సిన సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్లమంది కమ్యూనికేషన్ అవసరాలను తీరుస్తున్న అంతర్జాలం(ఇంటర్నెట్) గురించి అనేక ఆసక్తికర అంశాలను తెలుసుకోవల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. 1983 జనవరి ఒకటో తేది నుంచి ఇంటర్నెట్ అధికారికంగా పనిచేయడం ప్రారంభించింది. అయితే మొట్టమొదటి ఇంటర్నెట్ ప్రయోగం 1969, మే1వ తేదీనే జరిగింది. తరువాత ఏర్పడ్డ శాటిలైట్, కేబుల్, టవర్ వ్యవస్థలు ఇంటర్నెట్‌ను భూగోళమంతా వ్యాపింపచేసాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇంటర్నెట్ చరిత్రలో చోటుచేసుకున్న మైలురాళ్లను మీ ముందుంచుతున్నాం… ఏవోఎల్ తక్షణ సందేశ సేవలు, ప్రారంభం 1997: ఈ కంట్రోల్ వీడియో కార్పొరేషన్‌ను 1983లో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలకు ఈ కంపెనీ ఆన్‌లైన్ సర్వీస్‌లను అందిస్తోంది. సంస్థ ప్రధానకార్యాలయం న్యూయార్క్ నగరంలోని 770 బ్రాడ్‌వేలో ఉంది. గూగుల్ , ప్రారంభం 1998: సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌ను…

Read More