Hair Problems

హెయిర్‌ ఫాల్‌ నివారణ కోసం చికిత్సలు

జుట్టు రాలడం నెమ్మదిగా దిండు మీద ఒకటి రెండు వెంట్రుకలతో మొదలవుతుంది. తర్వాత వేగం పుంజుకుంటుంది. ఇల్లూ ఒళ్లూ ఎక్కడచూసినా జుట్టే(హెయిర్ లాస్) కనిపించే స్థాయికి పెరుగుతుంది. మరి ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి? ట్రాన్స్‌ప్లాంట్‌…హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయడం అనేది ఒక సర్జికల్ ప్రక్రియ. దానిలో ముఖ్యంగా నెత్తిమీద ఆరోగ్యంగా ఉన్న ప్రాంతం నుంచి తీసిన వెంట్రుకలను హెయిర్‌లాస్‌ అయిన చోట నాటుతారు. దీనిలో కొన్ని నెలలపాటు, కొంత ఇబ్బంది కరమైన, బాధాకరమైన సెషన్లను భరించాల్సి ఉంటుంది. …

హెయిర్‌ ఫాల్‌ నివారణ కోసం చికిత్సలు Read More »

పేను కొరుకుడు – అలోపేషియా ఏరియేటా

పేను కొరుకుడు సవుస్యను వైద్య పరిభాషలో అలోపేషియా ఏరియేటా అంటారు. ఈ సమస్య ఉన్నవారిలో జుట్టు గుండ్రగా ప్యాచెస్‌ ప్యాచెస్‌ గా రాలిపోతూ ఉంటుంది. అంటే జుట్టు రాలిపోయిన చోట… అది గుండ్రంగా ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. ఒక్కోసారి రాలిన చోట జుట్టు దానంతట అదే వస్తుంది కూడా. ఈ జుట్టురాలిన  ప్యాచెస్‌ ఎన్ని ఉన్నాయనే దానిపైనే చికిత్స ఆధారపడి ఉంటుంది. అంటే… ప్యాచెస్‌ పరివూణం, సంఖ్య తక్కువైతే కేవలం పూతవుందులు (టాపికల్‌ ట్రీట్‌మెంట్‌) సరిపోతాయి.  దానికితోడు వెంట్రుకలు …

పేను కొరుకుడు – అలోపేషియా ఏరియేటా Read More »

హెయిర్ ప్రాబ్లెమ్ లను పరిష్కరించగలిగే 5 రకాల నూనెలు

ఆవ నూనె : ఆవ నూనె అనేది హెయిర్ ని మృదువుగాను మరియు సాఫ్ట్ గాను ఉంచడానికి ఈ ఆవ నూనెను మన పురాతన కాలం నుండే ఉపయోగించేవారు. హెయిర్ కి సరిపడే ఆవ నూనె ని తీసుకొని గోరువెచ్చగా వేడి చేయండి. తర్వాత నెత్తిమీద మరియు జుట్టుకు ఆ నూనె రాయండి, జస్ట్ 30 నిమిషాలు అలా నానబెట్టండి, ఆ తర్వాత హెయిర్ ని తేలికపాటి షాంపూతో మరియు గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోండి. నువ్వుల నూనె : నువ్వుల నూనె అనేది చాలా ప్రాధాన్యం ఉన్న నూనె. ఈ నువ్వుల నూనె కూడా పురాతన కాలం నుండి వంటలలో వాడేవారు, అంతేకాకుండా జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపర్చడానికి ఉపయోగించేవారు. నువ్వుల నూనె అన్ని రకాల …

హెయిర్ ప్రాబ్లెమ్ లను పరిష్కరించగలిగే 5 రకాల నూనెలు Read More »

జట్టు రాల‌డం – నివారణ

ఈ మ‌ధ్య‌కాలంలో  జట్టు రాల‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మైంది. వ‌య‌సుతో సంబంధం లేకుండా చిన్న వ‌య‌సులోనూ జుట్టు తెల్ల‌బ‌డ‌టం, ఎక్కువ‌గా రాలిపోవ‌డం, దుర‌ద‌, చుండ్రు లాంటి అనేక స‌మ‌స్య‌ల‌కు పెరుగు చాలా చ‌క్క‌టి ప‌రిష్కారం అంటున్నారు నిపుణులు. వేల‌కు వేలు పోసి జుట్టుపై కెమిక‌ల్స్ ప్ర‌యోగించినా ఎలాంటి ఫ‌లితం ఉండ‌క‌పోగా దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌లు, సైడ్ ఎఫెక్స్ వ‌స్తుంటాయి. వీట‌న్నింటికి చెక్ పెడుతూ అందరికి అందుబాటులో ఉండే పెరుగుతోనే మీ కురుల స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించుకోవ‌చ్చు. పెరుగులోని  ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు  జుట్టు ఆరోగ్యంగా పెర‌గ‌డానికి …

జట్టు రాల‌డం – నివారణ Read More »

చుండ్రు సమస్య

ప్రతి ఒక్కరినీ వేధించే సమస్య.. చుండ్రు. దీన్ని వదలగొట్టుకొనేందుకు వాడని షాంపూ లేదు.. చేయని ప్రయత్నమంటూ ఏదీ ఉండదు. ఈ చుండ్రు వల్ల కళ్ల దురదలు కూడ వేధిస్తాయి. చండ్రు ఎక్కువైతే.. క్రమేనా చర్మ సమస్యలు కూడా వస్తాయి. తలపై చుండ్రు ఎక్కువైతే స్థైర్యం దెబ్బతింటుంది. చికాకు పెరుగుతుంది. బయటకు వెళ్లాలంటేనే భయం కలుగుతుంది. నలుగురితో కలిసి తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది. చుండ్రు కొందరిలో ఏకాగ్రత దెబ్బతీస్తుంది. అయితే, ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఖరీదైన మందులు, …

చుండ్రు సమస్య Read More »

Hair Problems

సాధారణంగా తలపై జుత్తు రాలిపోవడానికి పోషక ఖనిజలోపాలు, ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు, గర్భధారణ, మానసిక ఒత్తిడి , దీర్ఘకాలిక అనారోగ్యం, మందులు వికటించడం వంటివి కారణాలు అని చెప్పవచ్చు. అయితే జుత్తు ఆగకుండా బాగా రాలిపోతుంటే మాత్రం జన్యుపరమైన కారణాలు. హార్మోన్‌లో లోపాలు ఆటోఇమ్యూనల్‌ డిజార్డర్లు వంటివి కారణాలుగా పరిగణించాల్సివుంటుంది. మనిషి తలపై సుమారు లక్ష నుంచి లక్షన్నర జుత్తు కుదుళ్ళు ఉంటాయి. వీటిలో రోజు సుమారు 50 నుంచి 100 వరకు జుత్తు కొసలు తెగి రాలిపోతుంటాయి. …

Hair Problems Read More »

Available for Amazon Prime