Vitamins…… విటమిన్స్‌

శరీరంలో కీలకపాత్ర వహించే విటమిన్స్‌ గురించి….Vitamin A… విటమిన్ ఎకంటి ఆరోగ్యం చక్కగా ఉండి, చూపు చక్కగా కనబడాలంటే శరీరంలో విటమిన్ ఎ పుష్కలంగా ఉండాల్సిందే. విటమిన్ ఎ వలన రకరకాల రంగులను గుర్తించగలం. మసకచీకటిలో దృశ్యాలు కనబడాలంటే విటమిన్ ఎ తప్పనిసరి.విటమిన్ ఎ ఎక్కువగా క్యారెట్స్, చిగడదుంపలు, గుమ్మడి, మామిడిపండ్లు, నారింజ, కమలా, బత్తాయి పండ్లలో ఉంటుంది. మరియు పాలకూరలో కూడా విటమిన్ ఎ ఉంటుంది. బొప్పాయి పండ్లలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుందిపాలు, వెన్న, ఛీజ్, గుడ్డులోని పచ్చసొన, కాడ్ చేప కాలేయం, నూనె మొదలగు వాటిలో విటమిన్ ఎ ఉంటుంది. Vitamin ‘C’…. విటమిన్ ‘సి’….చిగుళ్లు, తళతళా మెరిసే తెల్లటి పళ్లు ఆరోగ్యంగా ఉండటానికి కారణం విటమిన్ ‘సి’. ఈ విటమిమిన్ తగినంతగా లేకపోతే స్కర్వీ అనే జబ్బు వస్తుంది. దీంతో చిగుళ్లు…

Read More