Migraine …..పార్శ్వనొప్పి
ఒకవైపే తలనొప్పి… బాధకు తల చాలా భారంగా అనిపిస్తుంది. తలలో లోలోపల సమ్మెటపోటు, మనసు దేనిమీదా లగ్నం కాదు. ఏ పనీ చేయబుద్ధికాదు. తలలో ఆ నరకాన్ని అనుభవించడం కష్టం.ఈ నొప్పి వచ్చిందంటే ఎన్ని గంటలు ఉంటుందో తెలియదు. ఎలా పోతుందో అంతుపట్టదు.తలనొప్పి… కావడానికి తలలో నొప్పే కానీ దీనిలో దాదాపు 300 రకాలున్నాయి. వీటిల్లో పార్శ్వనొప్పి… మైగ్రేన్ ఒక ముఖ్యమైన రకం. ఈ పార్శ్వనొప్పి మహిళల్లో ఎక్కువ. అదీ 15-40 మధ్య వయస్సు వారిలో ఎక్కువ. …
You must be logged in to post a comment.