Alzheimer’s disease…అల్జీమర్స్..మతిమరపు వ్యాధి
మానవ జీవితమంతా జ్ఞాపకాల సమాహారం చేసే ప్రతి పనీ.. జ్ఞాపకాలతో ముడిపడినవే. మతిమరపు సరిగ్గా ఈ జ్ఞాపకాల మీదే ప్రభావం చూపిస్తుంది. నిజానికి మనం అప్పుడప్పుడు పేర్లను, వస్తువులు పెట్టిన చోట్లను మరచిపోవటం మామూలే. కానీ కొంతసేపటి తర్వాత అవి గుర్తుకొస్తాయి. కానీ అల్జీమర్స్ అలా కాదు. క్రమంగా ఒక్కొక్క జ్ఞాపకాన్ని తుడిచేస్తుంది. ఆలోచనా శక్తినీ, వివేచన దెబ్బ తింటాయి. కానీ దీని సంకేతాలు చాలాకాలం ముందు నుంచే.. తెలుస్తాయి.కొద్ది సమయం క్రితం జరిగినవి గుర్తుండకపోవటం. ముఖ్యమైన తేదీలు, ఘటనలు మరచిపోవటం. ఒకే విషయం గురించి పదే పదే అడుగుతుండటం. ఒకప్పుడు వాడిన వస్తువుల వాడకంలోనూ ఇంట్లోవాళ్ల సహాయం తీసుకుంటుండటం.సమస్యలను, సవాళ్లను ఎదుర్కోవటంలో ఇబ్బంది పడటం. ఏ పని ఎలా చేయాలో అనేది నిర్ణయించుకోలేకపోవటం. ఒకప్పుడు వేగంగా, తేలికగా చేసిన పనులను పూర్తిచేయటానికి ఎక్కువ సమయం తీసుకుంటుండటం.…
Read More
You must be logged in to post a comment.