Thyroid….థైరాయిడ్‌

థైరాయిడ్‌ గ్రంథి మన శరీరంలో అత్యంత కీలకమైన గ్రంధులలో ఒకటి. మన దేహానికి థైరాయిడ్‌ హార్మోన్‌ అవసరం. పిండ దశనుంచే ప్రారంభమవుతుంది. థైరాయిడ్‌ మెడ ముందు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. పిండం ఎదగడానికి ముఖ్యంగా మెదడు, ఇతర నాడీవ్యవస్ధలు పెరగడానికి థైరాయిడ్‌ హార్మోన్‌ అత్యంత ముఖ్యం.పుట్టిన తరువాత మొదటి రెండేళ్లలో మెదడు, నాడీవ్యవస్ధ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ సమయంలో థైరాయిడ్‌ హార్మోన్ లు అత్యంత అవసరం. ఆ తరువాత దశలో పిల్లల పెరుగుదలకు థైరాయిడ్‌ హార్మోన్ కావాలి. పెద్దవాళ్లలోను థైరాయిడ్‌ హార్మోన్‌ శరీర జీవక్రియను నియంత్రిస్తాయి. అందుకే అన్ని దశల్లోను థైరాయిడ్‌ చాలా కీలకమైనది. ఇంతటి ప్రధాన గ్రంథికి వచ్చే వ్యాధులు, చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన…థైరాయిడ్‌లో ఉండే కణాలు ( పాలిక్యూర్‌సెల్స్‌) రక్తం నుంచి అయోడిన్‌ గ్రహించి టైరోసిన్‌ అనే…

Read More