Dialysis…..డయాలిసిస్‌

డయాలిసిస్‌ కిడ్నీలు విఫలమైనవారి పాలిట సంజీవని!!కిడ్నీలు మహా గట్టి పిండాలు. చూడటానికి పిడికెడంతే ఉంటాయి గానీ ఇవి చేసే పనులు ఎన్నెన్నో. మూత్రపిండాలు నిర్వర్తించే అతి ముఖ్యమైన పని రక్తాన్ని శుద్ధిచేసి.. అందులోని వ్యర్థాలను, విషతుల్యాలను వేరు చేసి.. మూత్రం రూపంలో బయటకు పంపించటం. ఇదొక్కటే కాదు.. విటమిన్‌ డిని ప్రేరేపితం చేస్తూ ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికీ, ఎరిత్రోపాయిటిన్‌ను ఉత్పత్తి చేస్తూ హిమోగ్లోబిన్‌, రక్తకణాలు తయారుకావటానికీ కిడ్నీలు తోడ్పడతాయి. సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు స్థిరంగా ఉండటానికీ దోహదం చేస్తాయి.మన కిడ్నీలు రోజుకు సుమారు 400 సార్లు రక్తాన్ని వడపోస్తాయి! ఒకో మూత్రపిండంలో ఉండే దాదాపు 10 లక్షల వడపోత విభాగాలు (నెఫ్రాన్లు) నిరంతరం ఈ పనిలోనే మునిగి ఉంటాయి. ఇవి రోజుకి సుమారు 150 లీటర్ల రక్తాన్ని జల్లెడ పడుతూ సుమారు 2 లీటర్ల మూత్రాన్ని…

Read More