Dog Bite కుక్క కాటు
కుక్క కాటుకంటే దాని పట్ల నిర్లక్షమే ఎక్కువ ప్రమాదకరమైనది. తప్పుడు సలహాలు విని ఇలా చేస్తే సరిపోతుందని అనుకోవద్దు. డాక్టర్ల మాట వినండి. చెప్పుడు మాటల జోలికి మాత్రం పోవద్దు.ప్రపంచంలో ఏటా లక్షలాది మంది కుక్క కాటుకు గురవుతున్నారు. దాంతో 60 నుంచి70 వేల మంది వరకు రేబిస్ కారణంగా మృతి చెందుతున్నారు. మృతుల సంఖ్యలో సగానికి పైగా భారత్లోనే. ప్రతి కుక్కలోనూ రేబిస్ వైరస్ ఉండదు. కానీ అది ఉన్న కుక్క ఏదో తెలియదు.కాబట్టి ప్రతి కుక్క కాటునూ సీరియస్ గానే పరిగణించాలి.శరీరంలో వ్యాధికారక క్రిములు చేరాక వ్యాధి బయటపడే వ్యవధి సాధారణంగా నాలుగు నుంచి ఐదు రోజులు ఉండవచ్చు. అయతే కుక్క ఎక్కడ కరిచింది, గాయం ఎంత లోతుగా అయ్యింది, శరీరంలో ఏ ప్రాంతంలో కరిచింది, దుస్తులపై నుంచి కరిచిందా లేక నేరుగా కరిచిందా…
Read More
You must be logged in to post a comment.