Fatiliver….. ఫ్యాటీలివర్‌

మానవ శరీరంలో అతి కీలకమైన అవయవం కాలేయం. ఈ అవయవంలో కొవ్వు అధికంగా చేరిపోతే ఫ్యాటీలివర్‌ సమస్య మొదవుతుంది. పైపొట్టలో నొప్పి వస్తుంటే ఎసిడిటీ అనుకుని తెలిసిన మాత్రలేవో వేసుకుని ఉండిపోతారు. చివరకు నొప్పి ఎక్కువయ్యాక ఆసుపత్రికి వెళితే ఆల్ట్రాసౌండ్‌ పరీక్షల్లో ఫ్యాటీలివర్‌ అని తేుతుంది. నిర్లక్ష్యం చేస్తే ఈ సమస్య లివర్‌ సిర్రోసిస్‌కు దారితీసి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.కారణాలు : ఫ్యాటీ లివర్‌ చేజేతులా కొని తెచ్చుకుంటున్నదే. ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకునే వారిలో ఫ్యాటీలివర్‌ సమస్య కనిపిస్తోంది. నూనె పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం, చిప్స్‌, బర్గర్స్‌ వంటి జంక్‌ఫుడ్స్‌ తినడం, ఉదయం అల్పాహారం తీసుకోవకపోవటం, సమయపాలనలేని భోజనం, ఆహారపు అలవాట్లలో మార్పు కాలేయ వాపుకు కారణమవుతున్నాయి.ఎం జరుగుతుంది ? శరీరంలో కొవ్వును వివిధ భాగాలకు అందజేసే ప్రక్రియను నిర్వర్తించడంలో లివర్‌ ప్రధాన పాత్ర పోషిస్తుంది.…

Read More

Jaundice….. జాండిస్‌ (కామెర్లు)

అంతర్లీనంగా ఉన్న కాలేయ వ్యాధికి చిహ్నం కామెర్లు. ముఖము, కళ్ళలోని తెల్లభాగముతో సహా చర్మము మరియు మూత్రము పసుపు రంగులోకి మారతాయి. కాలేయం సరిగా పనిచేయకపోవటం వలన చిన్నపేగులలోని బైల్‌ పిగ్మంట్ విసర్జనం జరగక అవి కాలేయంలో ప్రోగుపడి రక్తంలో కలిసిపోయి చర్మానికి మరియు మూత్రానికి పసుపు రంగునిస్తాయి.ఎర్ర రక్తకణాల్లోని హిమోగ్లోబిన్‌ తగ్గినపుడు ఏర్పడే ఒక ఉప-ఉత్త్పత్తి అయిన బిలిరుబిన్‌ పెరగటం వలన ఇది సంభవిస్తుంది. సాధారణంగా కాలేయంలో జరిగే ఎంజైమ్‌ల ప్రతిచర్య వలన బిలిరుబిన్‌ ఏర్పడుతుంది. తర్వాత అది పిత్తాశయం మరియు పేగుల్లో ప్రవేశించి, ఆహారపదార్థాలలోని కొవ్వును జీర్ణం చేయానికి తొడ్పడి, మలం ద్వారా విసర్జించబడుతుంది. కొని, కొన్ని సందర్భాలలో బిలిరుబిన్‌ నిల్వ ఉండి పోయి, ప్రోగుపడి, కాలేయంలోని రక్తంలో కలిసి కామెర్లకు కారణం అవుతుంది.కామెర్ల లక్షణాలు : కాలేయ ప్రాంతంలో ఉదరం కుడి పైభాగాన…

Read More

Liver….లివర్..కాలేయం

శరీరంలోని ఏ ఇతర భాగానికి సమస్య వచ్చినా కాస్త ముందే జాగ్రత్త పడతాం. కానీ, కాలేయం విషయంలో చాలాసార్లు నిర్లక్ష్యంగానే ఉండిపోతాం. లివర్‌ సిర్రోసిస్‌ వంటి ఏ తీవ్ర సమస్యో మొదలయ్యాక గుండె బాదుకునే కన్నా, ముందే జాగ్రత్తపడితే ఆ సమస్యలు చాలా వరకు దరిచేరవు. కాలేయ సమస్య అక్యూట్‌ అని, క్రానిక్‌ అనీ రెండు రకాలు. అక్యూట్‌ సమస్య తొలిదశలోనే బయటపడితే, క్రానిక్‌ సమస్యలు ఎప్పుడో చాలా ఆలస్యంగా బయటపడతాయి. అప్పటి దాకా ఏ సమస్యా లేని కాలేయం. ఏ వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల వలనో, నీటితో సంక్రమించే ఏ వ్యాధుల కారణంగానో హఠాత్తుగా దెబ్బతిని పోవడాన్ని అక్యూట్‌ సమస్య అంటారు. ఈ తరహా సమస్యకు ఎక్కువగా హెపటైటిస్‌-ఎ, హెపటైటిస్‌ -ఇ, సమస్యలే కారణంగా ఉంటాయి. కొన్నిసార్లు హెపటైటిస్‌-బి, హెపటైటిస్‌ -సి కూడా తీవ్రమైన దుష్ప్రభావాన్నే చూపుతాయి.హెపటైటిస్‌…

Read More

Hepatitis……కాలేయవాపు / హెపటైటిస్‌

మన శరీరంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించే అతి పెద్ద అవయవం కాలేయం. కాలేయం దాదాపు 1.5 కిలోల బరువుతో, అత్యంత సంక్లిష్టమైన నిర్మాణంతో ఉంటుంది. ఈ కాలేయానికి వచ్చే వాపు, ఇన్‌ఫ్లమేషన్‌ను హెపటైటిస్‌ అంటారు. దీనికి ఆల్కహాల్‌తో పాటు హెపటైటిస్‌-ఏ, హెపటైటిస్‌ -బి, హెపటైటిస్‌ -సి లేదా హెపటైటిస్‌- ఇ వంటి వైరస్‌ ఇన్ఫెక్షన్స్‌ కారణాలు కావచ్చు.హెపటైటిస్‌ ఏ, బి, సి, ఈ లతో పాటు మలేరియా వంటి అనేక కారణాలు ఉంటాయి. ఆల్కహాల్‌ కూడా ఒక కారణం. ప్రతి ఏడాదీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మంది హెపటైటిస్‌ బి లేదా హెపటెటిస్‌ సి వ్యాధుల బారిన పడుతున్నారు. పై సమస్యలకు చికిత్స చేయించుకోకపోవడం వల్ల క్రమంగా అవి లివర్‌ సిర్రోసిస్‌ లేదా లివర్‌ క్యాన్సర్‌. లివర్‌ ఫెయిల్యూర్‌ వంటి సమస్యలకు దారితీయవచ్చు. ప్రతి పన్నెండు…

Read More

హెపటైటిస్ బి

వైరల్ హెపటైటిస్ బారిన పడి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.4 మిలియన్ల మంది మరణిస్తున్నారని  మనలో ఎంతమందికి తెలుసు? ప్రపంచవ్యాప్తంగా, దాదాపు 300 మిలియన్ల మంది ప్రజలు వైరల్ హెపటైటిస్తో జీవసిస్తున్నారు మరియు ప్రతి మూడు కాలేయ క్యాన్సర్ మరణాలలో ఇద్దరు  వైరల్ హెపటైటిస్ వలన మరణిస్తున్నారు. హెపటైటిస్, అనేది కాలేయం యొక్క ఇంఫ్లమేటరి/వాపు \ పరిస్థితి. ఈ పరిస్థితి  లివర్ కే పరిమితి కావచ్చు లేదా కాలేయ ఫైబ్రోసిస్ (మచ్చలు), సిరోసిస్ లేదా కాలేయ క్యాన్సర్‌కు దారితియవచ్చు. హెపటైటిస్ బి వ్యాధి వైరల్ సంక్రమణ వలన సంభవిస్తుంది. ఇతర కారణాలు ఉదాహరణకు, ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అని వర్ణించబడిన పరిస్థితి మందులు, మందులు, టాక్సిన్స్ మరియు ఆల్కహాల్ వల్ల వస్తుంది. హెపటైటిస్ బి Hepatitis B హెపటైటిస్ బి అనేది హెపటైటిస్ బి వైరస్ (హెచ్‌బివి) వల్ల కలిగే అంటు హెపటైటిస్. ఈ సంక్రమణ అక్యూట్ మరియు దీర్ఘకాలికంగా(క్రానిక్) ఉంటుంది. అక్యూట్ హెపటైటిస్ బి అనేది కొత్తగా…

Read More