Rash, Allergies – Daddulu దద్దులు (ఎలర్జీలు)

దద్దులలో చాలా రకాలు ఉంటాయని శాస్త్రీయ అవగాహన లేకపోవటం వన చాలా మంది తల్లిదండ్రులు ప్రతి దద్దును అమ్మవారిగా భావించి సరైన వైద్యం చేయించకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. దీని వలన ఒక్కోసారి పరిస్ధితి ప్రాణాలమీదకు వస్తుంది. కాబట్టి చర్మం మీద దద్దులు, మచ్చలు, పొక్కులు ఇలా ఏది కనబడినా సత్వరమే వైద్యులకు చూపించి కారణం తెలుసుకొని సరైన వైద్యం చేయించాలి. పిల్లలలో వచ్చే రకరకాల దద్దులను గురించి… ఆటమ్మల (చికెన్‌ ఫాక్స్‌) పిల్లలకు ఆటాపాటా వయసులో వచ్చే …

Rash, Allergies – Daddulu దద్దులు (ఎలర్జీలు) Read More »