Asthma …..ఊపిరి పిండే ఉబ్బసం
ఆస్తమా… తరచుగా రోగులే కాదు… వైద్యులు కూడా పొరబడుతున్న క్లిష్టమైనసమస్య. మన చుట్టూ ఎన్నో ఆస్తమా కారకాలున్నాయి. కానీ అన్నింటితో అందరికీ సమస్య ఉండదు. అలాగని ఎవరికి వేటితో సమస్య తలెత్తుతుందో చెప్పటం అంతతేలిక కాదు. అలాగే బాధితులలో ఎవరికి, ఎప్పుడు, ఎందుకు, ఎంత తీవ్రంగా వస్తుందో చెప్పటమూ అంత సులభం కాదు.అలాగే కొందరు చాలా కాలంగా ఆస్తమాతో బాధపడుతున్నప్పటికీ పెద్దగా బాధలేవీ లేవనే అంటారు. అంటే వాళ్ళు ఒక రకంగా దానికి అలవాటు పడిపోయారని అనుకోవచ్చు. …
You must be logged in to post a comment.