బైక్స్

మోటార్ వాహనాలకు హెడ్‌లైట్ ఎప్పుడూ వెలిగే విధంగా తయారు చేస్తున్నారు. ఇది ఎందుకు?

దీనిని ఏ.హెచ్.ఓ అంటారు (ఆటోమేటిక్ హెడ్ లైట్ ఆన్). పలు దేశాలలో ఈ విధానాన్ని అవలంభిస్తున్నారు. మన దేశంలో 2016 / 2017 లోనో ఇది అమలులోకి వచ్చింది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఎదుటి వ్యక్తికి మన వాహనం క్లియర్ గా కనిపిస్తుంది. మబ్బులు పట్టి ఉన్నా, మంచు కురుస్తున్నా, వాన పడుతున్నా మన వాహనం క్లియర్ గా కనబడుతుంది. తద్వారా ప్రమాదాలు తగ్గుతాయి అని. వాహన పనితీరుకి ఏమీ డోకా వుండదు. బ్యాటరీల మీద కొద్దిగా …

మోటార్ వాహనాలకు హెడ్‌లైట్ ఎప్పుడూ వెలిగే విధంగా తయారు చేస్తున్నారు. ఇది ఎందుకు? Read More »

సరికొత్తగా టీవీఎస్‌ అపాచీ బైక్‌

టీవీఎస్ మోటార్ కొత్త అపాచీ బైక్‌ను మార్కెట్లో  విడుదల చేసింది.  2021 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ మోటార్‌సైకిల్‌ను బుధవారం విడుదల చేసినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది. ఈ కొత్త బైక్‌ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. డిస్క్‌ వేరియంట్‌ ధర రూ.1,10,320,డ్రమ్‌ వేరియంట్‌ ధర రూ.1,07,270 (ఎక్స్‌షోరూం, న్యూఢిల్లీ ధరలు) గా  కంపెనీ నిర్ణయించింది. రేసింగ్‌ రెడ్‌, నైట్‌ బ్లాక్‌, మెటాలిక్‌ బ్లూ మొత్తం మూడు రంగుల్లో అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ వెల్లడించింది. …

సరికొత్తగా టీవీఎస్‌ అపాచీ బైక్‌ Read More »

కేటీఎం డ్యూక్ 250 బీఎస్6 బైక్

ఎక్స్ షోరూంలో ఈ సరికొత్త బీఎస్6 కేటీఎం డ్యూక్ 250 బైక్ ధర వచ్చేసి రూ.2.09 లక్షలుగా సంస్థ నిర్దేశించింది డిజైన్..ఈ సరికొత్త కేటీఎం డ్యూక్ 250 బీఎస్6 బైక్ ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు, ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్లతో అందుబాటులోకి వచ్చింది. చూసేందుకు అచ్చం కేటీఎం డ్యూక్ 390 మోడల్ మాదిరే ఉన్న ఈ మోటార్ సైకిల్ డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ ను కలిగి ఉంది. అంతేకాకుండా సూపర్ మోటో మోడ్ ఆప్షన్ ఇందులో ఉంది. దీని …

కేటీఎం డ్యూక్ 250 బీఎస్6 బైక్ Read More »

హోండా ఎక్స్ పల్స్ 200

హీరో మోటార్ సైకిళ్ల సంస్థ తన సరికొత్త బీఎస్6 హీరో ఎక్స్ పల్స్ మోడల్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసిన ఈ మోటార్ సైకిల్ అత్యాధునిక హంగులతో ఆకట్టుకుంటోంది. దిల్లీ ఎక్స్ షోరూంలో ఈ మోటార్ సైకిల్ ధర వచ్చేసి రూ.1.12 లక్షలుగా సంస్థ నిర్దేశించేంది. బీఎస్4 మోడల్ కంటే దాదాపు రూ.6,800ల ధర ఎక్కువగా వచ్చింది. అంతేకాకుండా అతి తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చిన …

హోండా ఎక్స్ పల్స్ 200 Read More »

70 వేల లోపు బెస్ట్ స్కూటర్లు

బీఎస్6 హోండా డియో.. హోండా డియో దేశంలో అత్యధిక యూనిట్ల విక్రయాలు అందుకున్న స్కూటర్ గా గుర్తింపు పొందింది. 2002లో ఈ స్కూటర్ లాంచ్ అయినప్పటి నుంచి దాదాపు 33 లక్షల యూనిట్ల అమ్మకాలు అందుకుంది. ఈ సరికొత్త 2020 హ్యుండాయ్ డియో స్కూటర్లో సరికొత్త డిజైన్, అదనపు ఫీచర్లను పొందుపరిచారు. ఎల్ఈడీ పొజిషన్ ల్యాంపు, ఎల్ఈడీ హెడ్ ల్యాంపు, స్ప్లిట్ రేర్ గ్రాబ్ రెయిల్, న్యూ టెయిల్ లైట్ డిజైన్, సరికొత్త బాడీ గ్రాఫిక్స్ లాంటి …

70 వేల లోపు బెస్ట్ స్కూటర్లు Read More »

హోండా ఎక్స్ బ్లేడ్

బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసిన ఈ బైక్ ప్రారంభ ధర ఎక్స్ షోరూంలో రూ.1.05 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. సింగిల్ డిస్క్ ఫ్రంట్, డిస్క్ బ్రేక్ అప్ర్ ఫ్రంట్ అండ్ రేర్ అనే రెండు వేరియంట్లలో దీన్ని సొంతం చేసుకోవచ్చు. అత్యాధునిక హంగులు, ప్రత్యేకతలతో అందుబాటులోకి వచ్చిన ఈ మోటార్ సైకిల్ ఆకట్టుకుంటోంది. డిజైన్..ఈ సరికొత్త మోటార్ సైకిల్ రోబో ఫేస్ ఎల్ఈడీ హెడ్ ల్యాంపు, సరికొత్త ఎల్ఈడీ టెయిల్ ల్యాంపుతో ఆకట్టుంకుంటోంది. మస్కూలర్, స్కల్ప్టెడ్ …

హోండా ఎక్స్ బ్లేడ్ Read More »

హోండా బైక్

బీఎస్6 హోండా లీవో బైక్  ఈ మోటార్ సైకిల్ ధర ఎక్స్ షోరూంలో రూ.69,442లుగా సంస్థ నిర్దేశించింది. డ్రమ్, డిస్క్ వేరియంట్లలో లభ్యమవుతున్న ఈ కమ్యూటర్ మోటార్ సైకిల్ ఆకట్టుకుంటోంది. ప్రత్యేకతలు..గత మోడల్ కంటే ఎన్నో అప్డేట్లతో అందుబాటులోకి వచ్చిన ఈ మోటార్ సైకిల్ 110సీసీ ఇంజిన్ తో ఆకట్టుకుంటోంది. బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా రూపకల్పన చేసిన ఈ బైక్ 110సీసీ ఇంజిన్ తో పాటు పీజీఎం-ఫై(ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టం) సాంకేతికతతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఈఎస్పీ(ఎనహాన్సెడ్ …

హోండా బైక్ Read More »