‘ఫ్రెండ్ షిప్ డే – జులై 30 అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవo

గిఫ్టులు ఇచ్చిపుచ్చుకోవచ్చు. అన్నట్లు.. మీ ప్రాణ మిత్రుడికి మీరు ఏం గిఫ్టు ఇవ్వాలో నిర్ణయించుకున్నారా?  MI 4K ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ లేదా అమేజాన్ ఫైర్ టీవీ స్టిక్: మీ ఫ్రెండ్‌‌కు గ్యాడ్జెట్లు బాగా ఇష్టమైతే ఇది ట్రై చేయండి. ఒక వేళ మీ స్నేహితుడి ఇంట్లో ‘స్మార్ట్ టీవీ’ లేనట్లయితే.. వీటిని కానుకగా ఇవ్వండి. ఎందుకంటే.. ఇవి సాధారణ టీవీని సైతం స్మార్ట్ టీవీగా మార్చేస్తాయి. దీనికి ఇన్‌స్టలేషన్ కూడా అవసరం ఉండదు. జస్ట్.. పెన్ డ్రైవ్ పెట్టినంత ఈజీ. దీని సాయంతో అన్నిరకాల ‘అమేజాన్ ప్రైమ్’, ‘నెట్ ఫ్లిక్స్’ తదితర ఓటీటీలను సైతం టీవీలో చూడవచ్చు. వీటి విలువ రూ.3500 నుంచి రూ.4000 వరకు ఉంటుంది. ఇవి ఆన్‌లైన్‌లో లభిస్తున్నాయి. ఓటీటీ గిఫ్ట్‌గా ఇవ్వండి: కరోనా నేపథ్యంలో సినిమాహాళ్లు మూసేశారు. దీంతో ఎక్కువ మంది ఓటీటీలను చూసి…

Read More