స్ప్లిట్ ఏసీ

గది పరిమాణం బట్టి ఎంత కెపాసిటీ ఏసీ అవసరమో నిర్ణయించుకోవాలి. 150 చ.అడుగుల గది – 1 టన్ 250 చ.అడుగుల గది – 1.5 టన్ అంతకన్నా పెద్ద గదులకు 2టన్ సంక్షారణము (Corrosion) – రాగి vs అల్యుమీనియం ఇప్పుడు దాదాపు అన్ని సంస్థలు రాగి కాయిల్స్ ఉన్న మోడళ్ళు అమ్ముతున్నాయి. ఇవి గదిని త్వరగా చల్లబరుస్తాయి, ఎక్కువ కాలం మన్నుతాయి, అల్యుమీనియం కాయిల్స్‌తో పోలిస్తే ఖరీదెక్కువ. ఇన్వర్టర్ ఏసీ ఇవి వేగంగా గదిని చల్లబరుస్తాయి, గదిలోని ఉష్ణోగ్రతను నిరంతరంగా ఏకరీతిన ఉంచుతాయి, కరెంటు తక్కువ వాడతాయి కానీ ఎక్కువ ఖరీదు. స్టార్ రేటింగ్ రేటింగ్‌లో నక్షత్రాలెన్ని ఉంటే ఏసీ కరెంటు అంత తక్కువ వాడుతుంది. అయితే రేటింగ్ ఎక్కువ ఉన్నవి ఖరీదు ఎక్కువ, మన్నికా ఎక్కువే. ఇంకా ఫోన్‌తో నియంత్రించగల స్మార్ట్ ఏసీలు, హానికర దుమ్ము…

Read More