GENERAL_FOODS

ఇంట్లోనే కేక్ తయారుచేయండిలా!

కేక్‌లు బేకరీలలోనే మాత్రమే కాకుండా రుచికరమైన ఫ్లేవర్‌తో సులభంగా ఇంటిదగ్గరే తయారుచేసుకోవచ్చు. కేక్‌ని తయారు చేయాలంటే మైక్రోవేవ్ ఓవెన్‌ ఉండాలి కదా అని అనుకోవచ్చు కాని అలాంటిదేమీ అవసరం లేకుండానే మన ఇంట్లో ఉండే సాధారణ ప్రెజర్ కుక్కర్ సాయంతో ఈజీగా కేక్‌ని తయారు చేసేయవచ్చు. ఎలా అంటారా…?   కావలసినవి: మైదా పిండి – 3 కప్పులు చక్కెర – 2 కప్పులు, పొడిచేసినది గుడ్లు – 2, బాగా కలిపినది వెన్న – 1 …

ఇంట్లోనే కేక్ తయారుచేయండిలా! Read More »

మటన్ కూరలు

గోంగూర మటన్‌కావాల్సినవి: గోంగూర ఆకులు – 250 గ్రాములు; మేక మాంసం – 500 గ్రాములు; కొత్తిమీర – తగినంత; పుదీన – గుప్పెడు; ఉల్లిపాయలు – 2 (సన్నగా తరగాలి); అల్లం వెల్లుల్లిపేస్ట్‌ – 2 టీ స్పూన్లు; పసుపు – అర టీ స్పూన్‌; కొబ్బరి తురుము – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; కారం – తగినంత; మసాలా – (లవంగాలు –4, యాలకులు –4, ధనియాలు టేబుల్‌ స్పూన్‌. ఇవన్నీ …

మటన్ కూరలు Read More »

నూడిల్స్

స్పైసీ ఎగ్ నూడిల్స్ కావాల్సిన పదార్థాలు వేడినీళ్లలో ఉడకబెట్టిన నూడిల్స్ – ఒక కప్పు, గుడ్లు – నాలుగు, క్యాబేజీ తరుగు – రెండు స్పూనులు, క్యారెట్ తరుగు – ఒక స్పూను, ఉల్లిపాయల తరుగు – అరకప్పు, పచ్చిమిర్చి- రెండు, బ్లాక్ పెప్పర్ – అర టీస్పూను, కొత్తిమీర తరుగు – రెండు స్పూనులు, అల్లంవెల్లుల్లి పేస్టు – అర టీస్పూను, బీన్స్ ముక్కలు – పావు కప్పు, అజినమోటో – చిటికెడు, ఉప్పు – …

నూడిల్స్ Read More »

బఠాణి – టమోటా కర్రీ

మటర్ టమాటార్ కి సబ్జీ అనేది తాజా పచ్చి బఠానీలను ఉపయోగించి తయారుచేసే బఠానీ కర్రీ. ఈ గ్రేవీ చేయడం తేలికగా ఉండడమే కాకుండా, రుచికరంగా కూడా ఉంటుంది. ఈ రెసిపీని తయారు చేయడం కూడా అత్యంత సులభం. రోటిస్, పుల్కాస్ వంటి అన్ని రకాల భారతీయ రొట్టెలు, పులావ్ల పక్కన సైడ్ డిష్ గా ఉపయోగించేలా ఉంటుంది.ఈ రుచికరమైన “మాటర్ టమాటార్ కి సబ్జీ” తయారు చేసే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రధాన పదార్థం 1 …

బఠాణి – టమోటా కర్రీ Read More »

బెల్లం పరమాన్నం

మనందరి నోరూరించే జాగరి రైస్, బెల్లం పరమాన్నం ని మనం పండుగలలో, ఇతర విందు కార్యక్రమాల్లో వండుకుంటాం. ఈ రెసిపీని వండిన అన్నం తోనే తయారుచేసుకొని ప్రత్యేకమైన సందర్భాలలో మీ ప్రియమైన వారికి వడ్ఢిచుకోవచ్చు.ఈ తియ్యటి వంటకాన్ని అన్నం, బెల్లం,నెయ్యి మరియు బాదాం పదార్దాలతో చాలా సులువుగా చేసుకోవచ్చు.ఈ రెసిపీ పంజాబ్‌‌లోనూ చాలా ప్రసిద్ధమైనది చెప్పొచ్చు..ఈ డిష్ కి మరింత రుచిని అందించటానికి మీకు ఇష్టమైన నట్స్ ని జతచేసుకోండి. ప్రధాన పదార్థం 150 గ్రాములు ఉడకబెట్టడం …

బెల్లం పరమాన్నం Read More »

వెజ్ పులావ్

వెజిటల్ పులావ్ సులువైన, పౌష్టికమైన రెసిపీ, దీనిని మీకు ఇష్టమైన కూరగాయలను వేసుకొని ఒకే పాత్రలో త్వరగా భోజనాన్ని తయారు చేసుకోవచ్చు.ఉదయం పూట హడావిడిగా ఉన్న సమయంలో వెజిటల్ పులావ్ ని కొన్ని నిమిషాలలో ఇట్టే తయారు చేసుకోవచ్చు అంతే మీ లంచ్ బాక్స్ రెడీ అయిపోతుంది. పెరుగు రైతాతో, దాల్ రెసిపీ తో వెజిటల్ పులావ్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ని ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ప్రధాన పదార్థం 1 కప్ నానబెట్టినవి …

వెజ్ పులావ్ Read More »

చేపల కూరలు

పులస చేప పులస చేపలు మార్కెట్లో దొరకడమే కష్టం. కనిపిస్తే కొనకుండా ఎవరూ వదలరు. వాటిని ఎలా వండితే మంచి రుచిగా వస్తాయో చూద్దాం కావాల్సిన పదార్థాలు పులసచేప – ఒక కేజీ, ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, పచ్చిమిర్చి – అయిదు, చింతపండు గుజ్జు – అరకప్పు, టమాటా గుజ్జు – ఒక కప్పు, కరివేపాకు – గుప్పెడు, ధనియాల పొడి – రెండు టీ స్పూనులు, జీలకర్ర – అరటీస్పూను, మెంతిపొడి – …

చేపల కూరలు Read More »

చికెన్ కూరలు

బొంగు చికెన్ తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోని కొండారెడ్డి గిరిజన తెగకు చెందిన వారు బొంగు చికెన్‌ను మొట్టమొదటగా తయారు చేసినట్లు చెబుతారు. ఈ వంటకాన్ని హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాలలోని మల్టీ క్విజీన్‌ రెస్టారెంట్లలో సర్వ్‌ చేస్తున్నారు. ‘‘ఈ ప్రాంతంలో ఉన్న అందమైన సెలయేళ్లు, వెదురు బొంగు చికెన్‌ కారణంగా పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఇలా తయారవుతుంది…ప్రత్యేకమైన వెదురు బొంగును ఎంచుకుని, మ్యారినేట్‌ చేసిన చికెన్‌ను ఇందులో స్టఫ్‌ చేస్తారు. బొగ్గుల మంట మీద …

చికెన్ కూరలు Read More »

గోధుమపిండి హల్వా

గోధుమ పిండితో ఎంతో త్వరగా.. అంతే టేస్టీగా తయారయ్యే వంటకమే గోధుమపిండి హల్వా. ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఎలా చేయాలో తెలుసుకోండి. ప్రధాన పదార్థం:  1 కప్ మైదా, 3/4 కప్ బెల్లం ప్రధాన వంటకానికి 1 కప్ తురిమిన టెంకాయ,  1 కప్ నెయ్యి, 10 Numbers ఎండు ద్రాక్ష, 1 చిటికెడు యాలకులు 1 కప్ నీళ్ళు పోపు కోసం 4 Numbers జీడిపప్పు Step 1: ఓ పాన్ తీసుకుని …

గోధుమపిండి హల్వా Read More »

గోబి పరోటా

గోబీ పరోటా భారత దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఫ్లాట్ బ్రెడ్ రెసిపీ. ఈ పరోటా స్పైసి రెసిపీ కాలీఫ్లవర్ తో నింపబడి ఉంటుంది. ఈ పరోటాలను మీరు పెరుగు, ఊరగాయతోపాటు, కొన్ని రకాలటీలతోకూడా, వీటిని తీసుకోవచ్చు. వీటిని భోజనానికి ప్రత్యామ్నాయంగా కూడా తీసుకోవచ్చు.  ప్రధాన పదార్థం 1 కప్ మైదా, 1 కప్ కాలీఫ్లవర్ మసాలా వేయుటకు 1 చేతి నిండా కోయబడినవి కొత్తిమీర, అవసరాన్ని బట్టి ఉప్పు అవసరాన్ని బట్టి గరం మసాలా పొడి, …

గోబి పరోటా Read More »

స్వీట్ పొంగల్

సౌత్ ఇండియా వంటల్లో ఫేమస్ వంటకం స్వీట్ పొంగల్. దీనినే చక్కెర పొంగల్. అని కూడా అంటారు. ఎంతో టేస్టీగా ఉండే పండుగ సమయాల్లో అందరూ చేస్తుంటారు. ప్రధాన పదార్థం 1 కప్ బియ్యం,  1/2 కప్ పెసరపప్పు ప్రధాన వంటకానికి 1 కప్ తురిమిన టెంకాయ,  5 టీ స్పూన్ నెయ్యి, 1 కప్ బెల్లం పొడి, అవసరాన్ని బట్టి యాలకులు.  అవసరాన్ని బట్టి జీడిపప్పు,  అవసరాన్ని బట్టి నీళ్ళు Step 1: ముందుగా బియ్యం, …

స్వీట్ పొంగల్ Read More »

మేథీ పరాఠా

మేథీ పరాఠా నోరూరించే హెల్దీ ఐటెమ్. మెంతికూర, గోధమపిండి కాంబినేషన్‌తో చేసే ఈ రెసిపీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇంట్లోనే ఈ పరాఠాని ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ప్రధాన పదార్థం:  1 కప్ మైదా ,  1 కప్ కోయబడినవి మేతి ప్రధాన వంటకానికి 3/4 కప్ యోగర్ట్.  4 ముక్కలుగా బాగా నలిపినవి వెల్లుల్లి, అవసరాన్ని బట్టి చక్కర అవసరాన్ని బట్టి వాము, 1 టీ స్పూన్ నువ్వుల గింజలు అవసరాన్ని …

మేథీ పరాఠా Read More »

మీఠా పారే

మీథే పారేను ఉత్తర భారతదేశంలో షక్కర్ ‌పారా, షక్కర్‌ పారే అని కూడా అంటారు. ఇది సాధారణంగా ఉత్తర భారతీయులు తరచుగా చేసుకునే సాంప్రదాయక ఆహారంలో ఇది ఒకటి. ఈ స్వీట్ సాయంత్రం టీ – టైం లో స్నాక్స్ కోసం సెలక్ట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు, ఈ మీథే పారే స్వీట్‌ని ఇష్టపడని వారంటూ ఉండరు. ఈ డిష్ గొప్పదనం ఏంటంటే, దీన్ని ఏకంగా వారం పాటు గాలి చొరబడని ఎయిర్ టైట్ …

మీఠా పారే Read More »

ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి..?

ఆవకాయ కి కావలసిన పదార్ధాలు… ఒకటింపావు కప్పు మామిడికాయ ముక్కల కట్ చేసుకోవాలి ఒక చెంచా ఆవాలు లేదా రెండు టేబుల్ స్పూన్లు ఆవాల పొడి అర టీ స్పూన్ మెంతి గింజలు లేదా మెంతి పొడి మూడు చెంచాల ఎర్రకారం ఒకటిన్నర చెంచాలు ఉప్పు 4 వెల్లుల్లి రెబ్బలు మూడు చెంచాల నూనె వేరుశనగ నూనె అయితే మరీ మంచిది అయితే ఈ రెసిపీ లో కేవలం 240 ఎంఎల్ ఆవకాయ మాత్రమే పెట్టడం చూపిస్తున్నాం. …

ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి..? Read More »

ఆవకాయ పచ్చడి

ఆవ‌కాయ ప‌చ్చ‌డి…ఎప్పుడు పుట్టింది? ఆవ‌కాయ ప‌చ్చ‌డిలో ఎన్ని ర‌కాలుంటాయ్.? పచ్చడిలను తమిళులు, తెలుగు వాళ్లు ఎక్కువగా ఉపయోగించినప్పటికి తెలుగు వారే వీటిని కనిపెట్టారనడానికి ఆధారాలున్నాయి.. ఈ పచ్చళ్ల చరిత్ర నిన్న మొన్నటిది కాదు.. ఎప్పుడో 14వ శతాబ్దం నుండే ఇవి వాడుకలో ఉన్నాయని చరిత్ర చెబుతుంది. 14వ శతాబ్దంలోని క్రీడాభిరామంలో ప్రచురించపడిన పద్యంలో నాలుగు నైదు నంజులున్ (నాలుగైదు ఊరగాయలు) అని ఉండడాన్ని బట్టి గమనిస్తే ఇవి ఆ కాలం నుండి ఉన్నాయని తెలుస్తుంది.. ఆ పద్యం …

ఆవకాయ పచ్చడి Read More »

రుచికరమైన ఉతప్పం మీకోసం

1. రవ్వ ఉతప్పం : రవ్వ ఉతప్పం వేడిగా తిన్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది. కావాల్సిన పదార్థాలు : బ్యాటర్ కోసం : రవ్వ పెరుగు ఉప్పు నీరు టాపింగ్స్ కోసం : ఉల్లిపాయ క్యాప్సికమ్ క్యారెట్ టమోటా కొత్తిమీర అల్లం పచ్చి మిర్చి కరివేపాకు తయారీ విథానం : ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో రవ్వ, పెరుగు మరియు ఉప్పు తీసుకుని, బాగా కలపాలి. దీని లో కొంచెం నీళ్లు వేసుకోవాలి. 20 నిమిషాలు …

రుచికరమైన ఉతప్పం మీకోసం Read More »

బూడిద గుమ్మడికాయ

వడియాలు ఇది పాడైపోకుండా ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం నూనెలో డీప్ ఫ్రై చేసుకుని తినొచ్చు. టేస్ట్ గా అప్పటికప్పుడు మనం వేయించుకోవచ్చు. నిజంగా ఇది సులువుగా తయారు చేసుకుని దాచుకోవచ్చు. ఇవి పచ్చి వడియాలగా కూడా వేయించుకుంటే కూడా బాగుంటాయి పండు మిర్చి కారం వల్ల మరింత రుచిగా ఉంటుంది. అయితే గుమ్మడి వడియాలు పెద్దల నుంచి పిల్లల వరకు ఎవ్వరూ వదిలిపెట్టరు. తయారుచేసుకుని నచ్చినప్పుడు మనం తినవచ్చు. దీని గురించి ఎంత చెప్పినా …

బూడిద గుమ్మడికాయ Read More »

మామిడిలో మనకు ఎన్ని రకాల పళ్ళు కానీ, జాతులు కానీ ఉన్నాయి? వాటి గుణగణాల సహా వివరిస్తారా?

వేసవి కాలం వచ్చినచో మామిడి పండ్ల రోజులు వచ్చినట్లు. పండ్ల రాజా కూడా మామిడే. బంగారు రంగులో, నోరూరించే తీపితో ఎండాకాలానికే ప్రత్యేకంగా నిలిచే పండు మామిడి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టపడే అమృత ఫలమిదియే. పచ్చిది కానీ, పండుగానీ ఏదైనా సరే ‘ఆహా ఏమి రుచీ!’ అనుకోకుండా ఉండలేరు. పండ్లలలోనే రారాజుగా నిలిచిన మామిడిలో పోషక విలువలూ కూడా ఎక్కువే. పోషక విలువలున్న మామిడి పండ్లతో ఎన్ని రకాల వంటలు చేయవచ్చునో. ప్రపంచంలో …

మామిడిలో మనకు ఎన్ని రకాల పళ్ళు కానీ, జాతులు కానీ ఉన్నాయి? వాటి గుణగణాల సహా వివరిస్తారా? Read More »

తెలుగు వంటకాల్లో మీకు ఇష్టమైన వంటకం ఏమిటి?

చెక్కర పొంగలి పులిహోర గారెలు, కోడిమాంసం బెండకాయ వేపుడు టమాటా పప్పు గుంగుర పచ్చడి పూర్ణాలు బంగాళాదుంప వేపుడు ఆవకాయ రొయ్యల కూర దోస సున్నుండలు చేపల పులుసు సేమ్యా కేసరి చికెన్ బిర్యానీ బొబ్బట్లు

ఒక రకం బజ్జీని తెలుగువారు మైసూరు బజ్జీ అని పిలుస్తారు. నిజంగా మైసూరు నుంచే ఆ బజ్జీ వచ్చిందా? లేకుంటే బజ్జీలకు కర్ణాటకలో ఏ ప్రాంతం ఫేమస్?

బోండాలని తెలుగులో మైసూర్ బజ్జీ అని కూడా అంటారు. దీనిని మనవారు ఉదయం ఫలహారంగానూ సాయంత్రాలు చిరుతిండిగానూ తింటూ ఉంటారు. ఈ బోండాలకి చాలానే చరిత్ర ఉంది. ౧౨వ శతాబ్దంలో కర్నాటకను ఏలిన సోమేశ్వరుడు బోండా తయారీ విధానాన్ని మానసోల్లాస అనే సంస్కృత నిఘంటువులో పేర్కొన్నారట. దక్షిణ భారతం అంతటా ప్రసిద్ధి చెందిన ఈ బోండాల పుట్టినిల్లు మాత్రం కర్నాటకలోనే. ఇక ఈ మైసూరు బజ్జీ పేరు విషయానికి వస్తే నా అనుకోలు ప్రకారం పూర్వం కర్నాటకను …

ఒక రకం బజ్జీని తెలుగువారు మైసూరు బజ్జీ అని పిలుస్తారు. నిజంగా మైసూరు నుంచే ఆ బజ్జీ వచ్చిందా? లేకుంటే బజ్జీలకు కర్ణాటకలో ఏ ప్రాంతం ఫేమస్? Read More »

చపాతీ, పూరీ కాకుండా గోధుమ పిండితో చేయగల ఇతర పదార్థాలు ఏవి?

చపాతీ, పూరీ కాకుండా గోధుమ పిండితో చేయగల ఇతర పదార్థాలు : బటూరే సమోసా మోమో దాల్ బాటీ కజ్జికాయలు గవ్వలు (తీపి / కారం) ఇలా కూడా చేసుకోవచ్చు: మట్టీ/ మతరీ (మన ఉప్పుచెక్కల లాగా) కచోరీలు హల్వా (నెయ్యి ఎక్కువ పడుతుంది కాని రుచిగా ఉంటుంది) లడ్డు (మినప సున్ని లాగా) తీపి అప్పాలు (అరటిపండు – బెల్లం లేదా చక్కెరతో) పుల్ల మజ్జిగలో కొంచం బియ్యపు పిండి తో కలిపి దోసెలు బ్రెడ్ …

చపాతీ, పూరీ కాకుండా గోధుమ పిండితో చేయగల ఇతర పదార్థాలు ఏవి? Read More »

Different types Recipes with EGGS

గుడ్డట్టు  (అంటే ఆమ్లెట్) చీజ్ మరియు కూర ముక్కలు కూరిన గుడ్డట్టు: శాక్‌శుకా – అరబిక్ వంటకం: స్పానిష్ గుడ్డట్టు: గుడ్డు పొంగనాలు: గుడ్డుతో చుట్టిన చీజ్ మరియు కూర ముక్కల స్యాండ్విచ్: మరో రకం గుడ్డు స్యాండ్విచ్: అదో రకం గుడ్డు స్యాండ్విచ్: నూడుల్స్ + గుడ్డు స్యాండ్విచ్: బర్గర్: ఫ్రెంచ్ టోస్ట్: కొత్తు పరోటా: బిర్యాని: నూడుల్స్ గుడ్డట్టు: ఫ్లఫ్ఫీ గుడ్డట్టు: గుడ్డు బోండా: ముఘలై గుడ్డు పులుసు:

పంచభక్ష్య పరమాన్నాలు అంటే ఏమిటి?

పంచభక్ష్యాలు అంటే ఐదు రకాల తినబడదగిన ఆహారాలు- వాటిని కలిపితే మనం తినే పూర్తి స్థాయి భోజనం (ఇంగ్లీష్ లో‘full course meal’ అనుకోండి) అవుతుంది. భక్ష్యం – కొరికి తినేది భోజ్యం – నమిలి మింగేది లేహ్యం – నాకి తినేది చోష్యం – పీల్చుకొనేది/ జుర్రుకొనేది పానీయం – తాగేది మనం తినే ఆహారం సమీకృతంగా మరియు జీర్ణక్రియ సక్రమంగా ఉండాలని మన పెద్దలు తయారు చేసిన ఆహార ప్రణాళికలో భాగాలు ఇవి. వర్గీకరణ ఇలా …

పంచభక్ష్య పరమాన్నాలు అంటే ఏమిటి? Read More »

పూరీలు, బోండాలు తినడం మంచిదేనా? లేక దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయా?

బోండాలు మైదా పిండితో చేస్తారు. మైదా పిండి అనేది గోధుమ గింజల్లోనుంచి పైన ఉన్న తవుడు పొర, సాల్యుబుల్ ఫైబర్ అన్నీ పూర్తిగా తీసేయ్యగా మిగిలే పదార్ధం. ఫైబర్ అనేది లేని కారణంగా, తిన్న వెంటనే ఒకేసారి పెద్ద పెద్ద మొత్తాల్లో గ్లూకోస్ రక్తంలోకి చేరడం వల్ల తరచూ అలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. పూరి అనేది గోధుమపిండితోనే చేసినప్పటికీ వాటికి పక్క వాయిద్యాలుగా బంగాళదుంప కూర లాంటివి తింటాం కనుక …

పూరీలు, బోండాలు తినడం మంచిదేనా? లేక దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయా? Read More »

VARIETY OF SWEETS IN DIFFERENT STATES OF INDIA

పంజాబ్ : కాడా ప్రసాద్ రాజస్థాన్ : ఘేవర్ గుజరాత్ : సుతర్ ఫేనీ మహారాష్ట్ర   శ్రీఖండ్ శీరా – సత్యనారాయణ పూజా స్పెషల్ ఆమరస్ – ఎండాకాలం స్పెషల్ నారళీభాత్ – ఇది నారళీ పౌర్ణమి స్పెషల్ సాఖర్భాత్ నారళీవడ్యా లాప్సీ ఖరవస్ కరంజి పాతొళ్యా సంతరా బరిఫీ – ఇది నాగపూర్ స్పెషల్ చిక్కీ రవా లాడూ తిళగుళ – మకరసంక్రాంత స్పెషల్ మోదకాలు – గణేశ చతుర్థీ చిరొడె కందీ పేఢా – …

VARIETY OF SWEETS IN DIFFERENT STATES OF INDIA Read More »

తూర్పు గోదావరి జిల్లాకి ప్రత్యేకమైన ఆహార పదార్థాలు ఏవి? అవి ఎక్కడెక్కడ రుచి చూడాలి?

గోదావరి జిల్లాలది భోజన ప్రియులది అవినాభావ సంబంధము. గరాజీలు అమలాపురం దగ్గరలో నగరం అనే ఊరిలో గరాజీలు తయారుచేస్తారు.వీటి రూపం ఆధారంగా ‘పిచ్చుక గూళ్ళు’అనే గమ్మతు అయిన పేరు కూడా వాడుక లో ఉంది. కాకినాడ గొట్టం కాజా ఇది కోటయ్య స్వీట్స్ షాపులో దొరుకుతుంది. మడత కాజా తాపేశ్వరం అనే ఊరిలో ఈ మడత కాజా లభిస్తుంది.ఈ ఊరు రాజమహేంద్రవరం కి సుమారుగా 25 కిలోమీటర్ లు దూరం లో ఉంది. పాకం గారెలు తింటే గారెలు …

తూర్పు గోదావరి జిల్లాకి ప్రత్యేకమైన ఆహార పదార్థాలు ఏవి? అవి ఎక్కడెక్కడ రుచి చూడాలి? Read More »

వంకాయకూర

వంకాయకూర నచ్చని తెలుగువారు చాలా అరుదు. అతి తరచుగా తినే కూరలలో వంకాయది ప్రథమ స్థానం. శుభమా అశుభమా అనేది పక్కన పెడితే వంకాయ లేకుండా ఏ కార్యం జరగదనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. వంకాయతో వెయ్యి రకాలు అనేది ఒక తెలుగు జాతీయం. . వంకాయల పరిమాణాన్ని బట్టి/ చిక్కే రకాన్ని బట్టి కూరగకానీ, పులుసుగా కాని, మసాలాతో గుత్తి వంకాయ కాని, తెలంగాణా బగారా బైగన్, ఉత్తర భారత విధానంలో బైంగన్ బరత, …

వంకాయకూర Read More »

Available for Amazon Prime