కందిపప్పు పచ్చడి – తయారీవిధానం

కావలసిన దినుసులు: కందిపప్పు-ఒక కప్పు ఎండు మిర్చి -10 నుంచి 12 చింతపండు నానపెట్టి -చిన్ననిమ్మ సైజు ముద్ద ధనియాలు-ఒక స్పూను వెల్లుల్లి -6-7 ఉల్లిపాయ -ఒకటి ఆవాలు,జీలకర్ర,మినప్పప్పు -అర స్పూను (తిరగమాత కు ) ఇంగువ,పసుపు చిటికెడు నుంచి మీ ఓపిక వరకు తయారీవిధానం :స్టవ్ వెలిగించుకుని తక్కువ మంట లో ధనియాలు,జీలకర్ర నూనే లో దోరగా వేయించుకుని ఆ తర్వాత ఎండుమిర్చి వేసి కొద్దిగా వేయించి,ఆపైన వెల్లుల్లి వేసి వేగాక స్టవ్ ఆపి ఈ మిశ్రమాన్ని చల్లార్చాలి. బాగా కడిగి ఆరబెట్టిన కందిపప్పును …

కందిపప్పు పచ్చడి – తయారీవిధానం Read More »