వడియాలు

Jowar Vadiyalu….జొన్నపిండితో వడియాలు

కావలసినవిజొన్నపిండి-ఒక కప్పుమంచి నీళ్లు-ఐదు కప్పులుకారం- అర టీస్పూనుఉప్పు-సరిపడాఇంగువ-చిటికెడుతయారు చేసే విధానంరెండు కప్పుల వేడి నీళ్లలో జొన్నపిండి కలిపి పలచగా చేయాలి. మిగిలిన నీటిని మరిగించాలి. మరిగిన నీళ్లల్లో జొన్న పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ పిండి ఉండలు కట్టకుండా కలపి అందులో అందులో ఉప్పు, కారం వేయాలి..ఉడికిన తర్వాత ఇంగువ కూడా కలపాలి. చల్లారాక ఒక ప్లాస్టిక్‌ షీటుపై లేక తెల్లని నూలు వస్త్రం తడిపి, పిండి దానిపై స్పూనుతో పిండిని కొంచెం తీసుకుని గుండ్రంగా వడియాలు …

Jowar Vadiyalu….జొన్నపిండితో వడియాలు Read More »

గుమ్మడి వడియాలు

కావలిసినవిబూడిద గుమ్మడికాయ : చిన్నది 1మినపపప్పు లేక గుండ్లు : ఒక కేజిపచ్చమిర్చి : 10 కాయలుజీలక్రర : 2 టీస్పూన్లుఅల్లం : కొద్దిగాఉప్పు తగినంతతయారీ పద్దతి :ముందుగా మినపగుండ్లను కానీ, లేక పప్పును గానీ ముందురోజు రాత్రి నానబెట్టుకోవాలి (సుమారు 8 గంటలు). అదే సమయంలో బూడిద గుమ్మడి కాయను పైన చెక్కుతీసి ముక్కలుగా కోసుకొని సన్నగా తురుముకోవాలి. ఈ తురుమును ఒక పలచటి బట్టలో మూటకట్టి వెడల్పాటి పళ్లెంలో ఉంచి దానిమీద ఏదైనా బరువును …

గుమ్మడి వడియాలు Read More »

క్యారెట్‌తో.. వడియాలు

కావల్సినవి: క్యారెట్‌- పావు కేజీసగ్గుబియ్యం- అర కిలోగసగసాలు- రెండుచెంచాలుజీలకర్ర- రెండు చెంచాలుపచ్చిమిర్చి- ఎనిమిది కాయలుఉప్పు- సరిపడాకొత్తిమీర : ఒక చిన్న కట్టతయారు చేసే విధానం : సగ్గుబియ్యాన్ని ముందు రోజు రాత్రంతా నానబెట్టుకోవాలి.క్యారెట్లను శుభ్రం చేసి చెక్కు తీసి తురుముకోవాలి. తరవాత అందులో పన్నెండు గ్లాసుల నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి. సగ్గుబియ్యం సగం ఉడికాక క్యారెట్‌ తురుము వేయాలి. కొత్తిమీర, గసగసాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు మిక్సీ వేసి ఆ మిశ్రమాన్ని ఉడుకుతున్న పిండిలో వేసి …

క్యారెట్‌తో.. వడియాలు Read More »

ఓట్స్‌తో..వడియాలు

కావలసినవిఓట్స్‌- పావుకేజీమినప్పప్పు- కప్పుపెసరపప్పు- కప్పుపచ్చి సెనగపప్పు- అరకప్పుపచ్చిమిర్చి-పదిఇంగువ- కొద్దిగాజీలకర్ర- రెండుచెంచాలుకొత్తిమీర- కొంచెంఉప్పు- సరిపడాతయారు చేసే విధానంపప్పులన్నీ కలిపి రాత్రి నానబెట్టుకోవాలి. మర్నాడు శుభ్రంగా కడిగి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. అందులో నీళ్లలో కడిగిన ఓట్స్‌, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంగువ, జీలకర్ర, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ పిండిని చిన్నచిన్న వడియాల్లా పెట్టుకోవాలి.

మెంతికూరతో వడియాలు

కావలసినవిమినప్పప్పు- రెండు కప్పులుమెంతి ఆకులు- ఎనిమిది కప్పులుజీలకర్ర- రెండుచెంచాలుఉప్పు- రెండు చెంచాలుపచ్చిమిర్చి- పన్నెండు కాయలు మొత్తగా రుబ్బుకోవాలిఅల్లం తరుగు- నాలుగు చెంచాలు.తయారు చేసే విధానంముందు రోజు రాత్రి మినప్పప్పును నానబెట్టుకోవాలి. మర్నాడు కడిగి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. అందులో కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న మెంతికూర, పచ్చిమిర్చి తరుగు, అల్లం ముక్కలు, జీలకర్ర, ఉప్పు వేసి కలపాలి. కాసేపయ్యాక పల్చని తడి వస్త్రం మీద బిళ్లల మాదిరి పెట్టుకోవాలి. బాగా ఎండే వరకూ ఉంచితే పురుగు పట్టకుండా …

మెంతికూరతో వడియాలు Read More »

రాగులతో వడియాలు

కావలసినవిబియ్యప్పిండి- రెండుకప్పులునీళ్లు- పన్నెండు గ్లాసులునూనె- ఐదుచెంచాలురాగి పిండి- కప్పుఉప్పు- నాలుగు చెంచాలుఅల్లం ముక్కలు- ఐదు చెంచాలునువ్వులు- రెండు చెంచాలుజీలకర్ర- నాలుగు చెంచాలుపచ్చిమిర్చి- ఆరు కాయలు మొత్తగా నూరుకోవాలితయారు చేసే విధానంవేడి నీళ్లలో ఉండకట్టకుండా రాగిపిండిని బాగా కలిపి ఉంచుకోవాలి. తరువాత బియ్యప్పిండీలో నీళ్లు పోసిబాగా కలిపి పొయ్యిమీద పెట్టాలి. నీళ్లు మరుగుతుండగా నూనె వేసి, ఉప్పు, అల్లం తరుగు, మిర్చి ముద్ద, జీలకర్ర, నువ్వులు వేయాలి. కాసేపటికీ మళ్లీ పొంగుతుంది. కలిపి ఉంచుకున్న రాగి ఈ పిండి …

రాగులతో వడియాలు Read More »