వంటింటి చిట్కాలు

గాస్ స్టవ్ బర్నర్ , నాబ్ లు పట్టేసినట్లు అయితే మిషన్ ఆయిల్ కొన్నిచుక్కలు వెయ్యండి. గాస్ స్టవ్ మీద స్టాండ్ లు నూనె పట్టి పొక్కులు గా పెచ్చులు గా మారతాయి . అవి పోవాలంటే కొబ్బరి చిప్పలు , పీచు పోగుపెట్టి, మంట వెయ్యండి. ఆ మంటలో స్టాండ్ లు వెయ్యండి. ఇంట్లో కాకుండా ఆరుబయట మంట వెయ్యండి. వేడి చల్లారాక , తియ్యండి. తళ తళా మెరుస్తాయి. కొత్త వాటిలా. ఏమైన, కూరలు,బిర్యాని …

వంటింటి చిట్కాలు Read More »