Cooking Oils / వంటనూనెలు
ఆవనూనెఆవనూనెను ఆరోగ్యవంతమైన వంటనూనెగా చెబుతారు. ఎందుకంటే ఇందులో మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. యాంటి ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ అత్యధికంగా ఉంటాయి. ఆవనూనె కొలస్ట్రాల్, గుండె జబ్బుల అవకాశాన్ని తగ్గంచే గుణాలు కలిగి ఉంటుంది.ఆవనూనెతో వండిన చేపలకూర ప్రత్యేకమైన రుచి కలిగిఉంటుంది. ఆలివ్ నూనెఆవనూనెలో మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ 75 శాతం అత్యధికంగా ఉండటం వలన దీనిని ఉత్తమమైనది అని అంటారు. అనేక విలువైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. వంట పూర్తవుతుండాగా చివరిలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపితే రుచి పెరుగుతుందంటారు. సోయాబీన్ ఆయిన్ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఈ నూనె ఎక్కువగా ఉపయోగంలో ఉండి. పాలి అన్ సాచురేటెడ్ కు ఆధారం ఈ నూనె. సోయాబీన్ నూనెను నిలవ ఉంచకుండా తాజాగా వాడుకోవటం మంచిదంటారు నిపుణులు. సన్ ఫ్లవర్ ఆయిల్పుఫా,…
Read More
You must be logged in to post a comment.