Lassi Varities….లస్సీలు

Traditional Lassi…సంప్రదాయ లస్సీ…పెరుగు 2 కప్పులు, కొద్దిగా పంచదార…కొద్దిగా ఉప్పు… వీటన్నిటినీ మిక్సీలో వేసి కొద్దిగా నీటిని కలుపుకొని మిక్సీ వేయాలి. తరువాత ఐస్ కలుపుకొని చల్లగా సేవించవచ్చు.Pudina Lassi…పుదీనా లస్సీ…కావలసినవిపెరుగు : 3 కప్పులు, పుదీనా ఆకులు(సన్నగా ముక్కలు చేయాలి) కప్పు. బ్లాక్ సాల్ట్ : 1 టీ స్పూను, ఐస్ కొద్దిగా… మిక్సీలో అన్నిటిని వేసి కొద్దిగా నీరు కూడా పోసి అన్నీ కలిసేదాకా మిక్సీ తిప్పాలి. ఈ మిశ్రమాన్ని వెడల్పాటి గిన్నెలో పోసి అందులో ఐస్ కలుపుకోవాలి.Papaya Lassie…బొప్పాయి లస్పీ..పెరుగు 2 కప్పులు, బొప్పాయి ముక్కలు కొద్దిగా.. తెనె 2 స్పూన్లు, యాలకులపొడి అరస్పూను. అన్నిటిని మిక్సీలో వేసి, కొద్దిగా నీరు కూడా పోసి మిక్సీ తిప్పుకోవాలి. చివరిలో యాలకులపొడి కొద్దిగా ఐస్ కూడా కలుపుకొని చల్లగా తాగవచ్చు.Grapes Lassi…ద్రాక్షా లస్సీ….ద్రాక్షా లస్సీకి…

Read More