రైస్ రకాలు

Rice veg kichidi… కిచిడి

బియ్యం: అరకిలోపెసరపప్పు: 150 గ్రాములుఇంగువ: చిటికెడుఎండుమిర్చి: మూడుఆవాలు: పావు టీస్పూనుకారం: అరటీస్పూనుపచ్చిమిర్చి: నాలుగుకరివేపాకు: నాలుగు రెబ్బలుపసుపు: పావుటీస్పూనుఉప్పు: తగినంతబంగాళాదుంప: ఒకటిబీన్స్: పదిక్యారెట్లు: రెండునెయ్యి: 4 టేబుల్స్పూన్లు తయారు చేయువిధానం :  బియ్యం ఏదైనా గ్లాసుతో కొలచుకోవాలి. తరువాత పెసరపప్పు, బియ్యం కడిగి గంటసేపు నానబెట్టుకోవాలి. పాన్లో నెయ్యి వేసి కాగాక, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, వేసి వేగనివ్వాలి. తరవాత కూరగాయల ముక్కలన్నీ వేసి, పసుపు కూడా వేసి వేయించాలి. ఇప్పుడు గ్లాసు బియ్యానికి రెండు …

Rice veg kichidi… కిచిడి Read More »

Egg Fried Rice

కావల్సినవిరైస్ – అరకిలోఉల్లిపాయలు – 2పచ్చిమిరపకాయలు – 8క్యారెట్ – 1కాప్సికమ్ – 1కొత్తిమీర – కొద్దిగాగుడ్లు – 4మిరియాల పొడి – 1 టీస్పూన్నూనె – 3 టేబుల్ స్పూన్లుఅల్లం, వెల్లుల్లి పేస్ట్ – 2 టీస్పూన్లు తయారు చేసే విధానంముందుగా బియ్యం అరగంటసేపు నానబెట్టుకొని పొడిపొడిగా వండుకోవాలి. ఉల్లిపాయలును, పచ్చిమిర్చిని సన్నగా తరుగుకోవాలి. క్యారెట్ ను శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి క్యాప్సికమ్ ను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ …

Egg Fried Rice Read More »

Baby Corn Fried Rice…బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్

కావల్సినవిబాస్మతి బియ్యం: పావుకిలోపుదీనా: 2 కట్టలుకొత్తిమీర: 3 కట్టలుపచ్చిమిర్చి: మూడుజీలకర్ర: 4 టీస్పూన్లుక్యారెట్: ఒకటిబేబీకార్న్: ఆరుఉల్లికాడలు: నాలుగునూనె: 2 టేబుల్స్పూన్లుఉప్పు: రుచికి సరిపడా తయారు చేసే విధానంబియ్యం కడిగి, అరగంట నానబెట్టిన తరువాత పొడి పొడిగా అన్నం వండుకొని ఉంచుకోవాలి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ కలిపి మెత్తగా రుబ్బాలి. క్యారెట్, బేబీకార్న్ను కాస్త పెద్దముక్కలుగా కోయాలి. వెడల్పాటి బాణలి తీసుకుని అందులో నూనె వేసి కాగాక జీలకర్ర వేసి వేయించాలి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ముద్ద …

Baby Corn Fried Rice…బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ Read More »

Thai Rice / ధాయ్ రైస్

కావలసినవిబాస్మతీ బియ్యం -250 గ్రాములువెల్లుల్లి రెబ్బలు – పదిఉల్లికాడల తరుగు – అర కప్పుక్యాప్సికం – రెండునిమ్మరసం – చెంచామొక్కజొన్న గింజలు – కప్పుసోయా సాస్ – చెంచాఎండుమిర్చి గింజలు – 1 చెంచారొయ్యలు – పది చిన్నవిఆలివ్నూనె – 2 స్పూన్లుఉప్పు -తగినంతమిరియాలపొడి – అరచెంచా.కొత్తిమీర : కొద్దిగా తయారు చేసే విధానంబియ్యాన్ని కడిగి అరగంటసేపు నానబెట్టిన తరువాత పొడిపొడిగా అన్నం వండుకోవాలి. తరువాత బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేడిచేసి మొక్కజొన్న గింజలూ, పొడుగ్గా …

Thai Rice / ధాయ్ రైస్ Read More »

Cauliflower Rice / కాలీఫ్లవర్‌ రైస్

కావలసినవికాలీఫ్లవర్‌ – 1 మీడియం సైజ్బియ్యం- 200 గ్రాములుబఠాణీలు- అరకప్పుపచ్చిమిర్చి- 6జీలకర్ర- టీస్పూనుఅల్లంవెల్లుల్లి ముద్ద- టీస్పూనుపసుపు- చిటికెడుగరం మసాలా- 1 టీస్పూనుకొత్తిమీర- కొద్దిగానూనె- 23 టేబుల్‌స్పూన్లుఉప్పు- తగినంత. తయారు చేసే విధానంబియ్యాన్ని అరగంటసేపు నానబెట్టుకొని పొడిపొడిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. కాలీఫ్లవర్‌ పువ్వులను విడదీసి ఉప్పునీటిలో కడిగి శుభ్రం చేసుకొని చిన్నముక్కలుగా చేసుకోవాలి. వీటిలో ఉప్పు, పసుపు వేసి 10 నిమిషాలు ఉడికించి ఆరబెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా నూనె వేసి ముదురు ఎరుపు రంగు వచ్చే దాకా …

Cauliflower Rice / కాలీఫ్లవర్‌ రైస్ Read More »

Tamarind Rice / చింతకాయ రైస్

కావల్సినవిచింతకాయలు – 15 కాయలుఅన్నం – 200 గ్రా. రైస్సెనగపప్పూ మినప్పప్పు – రెండూ కలిపి టేబుల్స్పూనుఆవాలు – చెంచాపల్లీలు – 2 టేబుల్స్పూన్లుఎండుమిర్చి – నాలుటుపచ్చిమిర్చి – ఆరుకరివేపాకు – రెండు రెమ్మలుఇంగువ – పావుచెంచాపసుపు – అరచెంచాఉప్పు – తగినంతతెల్ల నువ్వులపొడి – టేబుల్స్పూనునూనె – 2 టేబుల్స్పూన్లు. తయారు చేసే విధానంముందుగా బియ్యాన్ని అరగంటసేపు నానబెట్టుకొని పొడిగా ఉండేట ట్లు వండుకోవాలి. చింతకాయల్ని తొక్కు తీసేసి అందులో రెండు పచ్చిమిర్చీ, కొద్దిగా ఉప్పూ, …

Tamarind Rice / చింతకాయ రైస్ Read More »

Palak Rice / పాలక్‌ రైస్‌

కావలసినవి :బియ్యం: అర కిలో పాలకూర: ఆరు కట్టలు నూనె: రెండుటేబుల్‌స్పూన్లు యాలకులు: నాలుగు లవంగాలు: నాలుగు దాల్చినచెక్క: రెండు ముక్కలు జీలకర్ర: అర టీస్పూను పలావు ఆకు: రెండు పచ్చిమిర్చి:ఆరు ఉల్లిపాయ: రెండు అల్లంవెల్లుల్లి: రెండు టీస్పూన్లు గరంమసాలా: అరటీస్పూను పసుపు: 1 స్పూను ఉప్పు: కొద్దిగా నిమ్మరసం: సగం నిమ్మకాయ రసం జీడిపప్పు : కొద్దిగా తయారుచేసే విధానం తయారు చేయువిధానం : ముందుగా అన్నం పొడిపొడిగా ఉడికించి చల్లార్చుకోవాలి. పాలకూరను శుభ్రంగా కడిగి, ఓసారి …

Palak Rice / పాలక్‌ రైస్‌ Read More »

Chicken Rice / చికెన్ రైస్

కావల్సినవి:బియ్యం – పావుకిలోచికెన్ – 150 గ్రాములుఉల్లిపాయ – ఒకటిఅల్లం, వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్పొడుగ్గా తరిగిన క్యారెట్ – అరకప్పుఉడికించిన పచ్చిబఠాణీ – పావుకప్పు (అవి లేకపోతే ఎండుబఠాణీని నానబెట్టి ఉడికించుకోవాలి)వెన్న – టేబుల్స్పూనుకొత్తిమీర తరుగు – రెండు టేబుల్స్పూన్లునూనె – టే2 బుల్స్పూనుఉప్పు – తగినంతమిరియాలపొడి – చెంచా తయారు చేసే విధానం:బియ్యాన్ని అరగంటసేపు నానపెట్టి పొడి పొడిగా వండుకోవాలి. తరువాత చికెన్ ను చిన్నచిన్న ముక్కలుగా చేసి కొద్దిగా పసుపు, ఉప్పు …

Chicken Rice / చికెన్ రైస్ Read More »

కరివేపాకు రైస్

కావలసినవి :బాస్మతి రైస్ : 2 కప్పులుఉప్పు : తగినంతపసుపు : చిటికెడుకరివేపాకు పౌడర్ తయారీకి:కరివేపాకు : ఒక కప్పుఛాయ మినపప్పు : 2 టేబుల్ స్పూన్లుపచ్చిపప్పు : 1 టేబుల్ స్పూన్చిన్నుల్లి పాయ: 2 రెబ్బలుమిరియాలు : 2 గింజలుఎండు మిర్చి: 5 కాయలుకొబ్బరి తురుము : 2 టీ స్పూన్లుతాలింపుకు : ఇంగువ : చిటికెడు ఆవాలు : ఒక స్పూనునూనె : 2 టేబుల్ స్పూన్లు తయారు చేయువిధానం : ముందుగా బాస్మతి బియ్యాన్ని …

కరివేపాకు రైస్ Read More »

జీరా రైస్

కావలసినవి :బాస్మతి బియ్యం : 2 కప్పులు (కడిగి అరగంటసేపు నాన పెట్టాలి)నెయ్యి లేక నూనె : 2 టీ స్పూన్లుసిలాంట్రో : గుప్పెడు ఆకులుఉల్లిపాయ : చిన్నది 1 తరిగినదిపచ్చి మిరప కాయలు : 2 సన్నగా చీల్చినవిజీలకర్ర : 1 టీ స్పూన్గరమ్ మసాలా : 1 టీ స్పూన్ఉప్పు : సరిపడానీళ్ళు : 3 కప్పులు తయారు చేయువిధానం : బియ్యం కడగి అరగంట సేపు నాన పెట్టు కోవాలి. ఒక వెడల్పాటి పాన్లో …

జీరా రైస్ Read More »

వెజ్ టబుల్ రైస్

కావలసినవి :బాస్మతి బియ్యం : 2 కప్పులు (కడిగి అరగంట సేపు నాన పెట్టాలి)ఉల్లిపాయలు : తరిగినవి – 1అల్లం, వెల్లుల్లి పేస్టు – 1 టీ స్పూనుపచ్చి మిరపకాయలు – 3 సన్నగా చీల్చినవికూరగాయలు : 1 కప్పు తరిగినవి. (దుంపలు, బీన్స్, కేరెట్, పచ్చి బఠానీలు, క్యాలీఫ్లవర్)పొదినా ఆకులు : 1 కట్టగరమ్ మసాలా : 2 టీస్పూన్లుజీలకర్ర పొడి : 1 టీ స్పూనుమిరియాల పొడి : 1 టేబుల్ స్పూను (ఎక్కువ …

వెజ్ టబుల్ రైస్ Read More »

టమాటో రైస్

కావలసినవి :2 కప్పుల ఉడికిన అన్నంఉల్లిపాయ సన్నగా తరిగినది 1అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 1 స్పూన్టమాటోలు సన్నగా తరిగినవి-1 , గ్రైండ్ చేసినవి- 2పచ్చిమిర్చి : 2 సన్నగా తరిగినవికారం :1 స్పూనుఉప్పు : తగినంతఆయిల్ 2 టీ స్పూన్లుఆవాలు : పావు స్పూనుజిలకర్ర : పావు స్పూనుకరివేపాకు : 2 రెమ్మలువేరుశెనగ గుళ్ళు లేక జీడిపప్పు 2 స్పూన్లు తయారు చేయువిధానం : పాన్లో నూనెపోసి కాగిన తరువాత ఆవాలు, జిలకర్ర, చాయమినపప్పు వేసి 2 …

టమాటో రైస్ Read More »

పొదినా రైస్

కావలసినవి :బియ్యం : కడిగి నానపెట్టినవి : 2 కప్పులుఉల్లిపాయ : 1 తరిగినదినిమ్మరసం : 2 స్పూన్లునీళ్ళు : 3 కప్పులుఉప్పు : తగినంతనూనె లేక నెయ్యి : 2 స్పూన్లుపొదినా ఆకులు : 1 కట్ట (1 కప్పు)కొతిమీర : కప్పుతురిమిన కొబ్బరి : 2 స్పూన్లుఅల్లం : చిన్న ముక్కచిన్నుల్లి పాయ రెబ్బలు : 4పచ్చిమిర్చి: సన్నగా తరిగినవి : 5 లేక 6గరం మసాలా : అర స్పూనుతాలింపు గింజలు : …

పొదినా రైస్ Read More »

కేరట్ రైస్

కావలసినవి :బియ్యం: 2 కప్పులు బియ్యం కడిగి అరగంటసేపు నానబెట్టాలికేరెట్ : 6 కేరెట్ల తురుముఉల్లిపాయ : 1 సన్నగా తరిగినదిపచ్చి మిరపకాయలు : సన్నగా తరిగినివి 4పసుపు : అరటీ స్పూన్ఉప్పు : తగినంతనూనె : 3 టీస్పూన్లుతాలింపునకు కావలిసినవి:ఆవాలు : అరటీస్పూన్జీలకరకర : అర టీస్పూన్ఛాయమినపప్పు : 1 టీ స్పూన్ధనియాలు : 1 టీ స్పూన్తురిమిన కొబ్బరి : 2 టీస్పూన్లువేరుశెనగ గుండ్లు : రెండు టీ స్పూన్లుకరివేపాకు : తగినంత తయారు …

కేరట్ రైస్ Read More »

మెంతి రైస్

కావలసినవి :బాస్మతి బియ్యం – 2 కప్పులుమెంతి ఆకుల కట్ట – ఒకటిపచ్చిమిరపకాయలు – మూడు సన్నగా పొడవుగా తరిగినవిపెరుగు – టీ స్పూన్లుపసుపు – పావు టీ స్సూనుధనియాల పౌడర్ – 1 టీ స్సూనుజిలకర్ర పౌడర్ – 1 స్పూనుజిలకర్ర – అర టీ స్పూనునూనె – 1 టీ స్పూనుఉప్పు – తగినంతనీళ్ళు – మూడున్నర కప్పులు తయారు చేయువిధానం : బియ్యాన్ని 15 నిమిషాలపాటు నానబెట్టాలి. మెంతి ఆకును కాడలనుంచి వేరుచేయాలి. పాన్ …

మెంతి రైస్ Read More »