బిర్యానీలు 

బొంగులో బిర్యానీ

ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమల్లి, అరకు ప్రాంతాల్లో నివసించే గిరిజనుల సంప్రదాయ వంటకం ఈ బొంగు బిర్యానీ.

Read More

Methi Palav / మేథీ పలావ్

కావల్సినవిబియ్యం – 2 కప్పులునెయ్యి – రెండు టేబుల్స్పూన్లుజీలకర్ర – చెంచాబిర్యానీ ఆకులు – మూడుదాల్చిన చెక్క -నాలుగు ముక్కలు చిన్నవియాలకులు – రెండులవంగాలు – నాలుగుపచ్చిమిర్చి – నాలుగుఉల్లిపాయలు – రెండుమెంతికూర – కట్టమిరియాలపొడి – అరచెంచాగరంమసాలా – చెంచాఉడికించిన బంగాళాదుంప ముక్కలు – అరకప్పుఉప్పు – తగినంతతయారు చేసే విధానంవెడల్పాటి పాన్ లో నెయ్యి వేసి వేడెక్కిన తరువాత జీలకర్ర, బిర్యానీఆకులు, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు వేయించాలి. రెండు నిమిషాలయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. అవి కూడా వేగాక ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, మెంతి ఆకులు వేయాలి. మంట తగ్గించి వేయిస్తే పచ్చివాసన పోయి మెంతికూర వేగుతుంది. ఆ తరవాత కడిగిన బియ్యం కూడా వేసి వేయించాలి. రెండు నిమిషాలయ్యాక తగినంత ఉప్పు, గరంమసాలా, మిరియాలపొడి వేసి నాలుగు కప్పుల నీళ్లు పోయాలి.…

Read More

Natukodi Biryani, Country Chicken Biryani…..నాటుకోడి పలావ్

కావలసినవి బాస్మతి బియ్యం : అరకిలో (ముందుగా కడిగి అరగంటసేపు నానబెట్టుకోవాలి)నాటుకోడి మాంసం : అరకిలోఉల్లిపాయలు : రెండుపచ్చిమిర్చి : ఆరుఅల్లం,వెల్లుల్లి పేస్ట్ : 4 టీస్పూన్లుకారం : 4 టీ స్పూన్లుగరం మసాలా : 1 టీస్పూనునూనె: 4 టీస్పూన్లుపుదీనా : 1 కట్టకొత్తిమీర : 1 కట్టటమాటోలు : రెండుపసుపు : అరటీస్పూనుజాజికాయపొడి : అర టీ స్పూనుజాపత్రి : 1కొబ్బరిపాలు : అరలీటరునెయ్యి : 4 టీ స్పూన్లుతయారు చేయువిధానం : కోడి మాంసాన్ని శుభ్రం చేసుకొని కడిగి ఉప్పు, కారం, సగం అల్లం, వెల్లుల్లి పట్టించి నానబెట్టాలి. బియ్యం కూడా అరగంట సేపు నానబెట్టాలి పుదీనా,కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరలను ముద్దగా చేయాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయలను వేసి వేయించాలి. పచ్చిమిర్చి, మిగిలిన అల్లం వెల్లుల్లి, గరంమసాలా పొడి, పొదీనా, కరివేపాకు…

Read More

Prawans Biryanee…రొయ్యల బిరియాని

కావలసినవి :రొయ్యలు : అర కిలోబాస్మతి బియ్యం : 2 కప్పులుఉల్లిపాయ : సన్నగా ముక్కలు చేయాలిపచ్చి మర్చి : 2 నిలువుగా చీల్చాలిఅల్లం, వెల్లుల్లి పేస్ట్ : 2 టీ స్పూన్లుటమాటోలు : 2 ముక్కలుగా తరుగుకోవాలినిమ్మకాయ : ఒకటికొత్తిమీర : గుప్పెడుపొదినా ఆకులు : గుప్పెడుకారం : 2 స్పూన్లుధనియాల పౌడర్ : 1 స్పూనుపసుపు : పావు స్పూనుఉప్పు : తగినంతలవంగాలు : 4పెరుగు : అరకప్పుదాల్చిన చెక్క : 1 ముక్కఏలకులు : రెండుబిర్యాని ఆకు : 1జాపత్రి : 1నెయ్యి : 2 స్పూన్లునూనె : 2 స్పూన్లుతయారు చేయువిధానం : రొయ్యలు ఒలిచి శుభ్రం చేసుకోవాలి. బాగా కడిగి ఒక స్పూను కారం, అర స్పూను ధనియాల పౌడర్, ఒక స్పూన్ అల్లం, వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఉప్పు అన్నింటినీ…

Read More

Mushroom Biryanee…. పుట్టకొక్కుల పలావ్

కావలసినవి :పుట్టకొక్కులు : అరకిలొబాస్మతి బియ్యం : 2 కప్పులుఉల్లిపాయ : 1 పెద్దది (తరుగుకోవాలి)టమాటోలు : 2 చిన్న ముక్కలుగా కోయాలిఅల్లం, వెల్లుల్లి పేస్ట్ : 2 టీ స్పూన్లుకొతిమీర : పావు కప్పు తరిగినదిపొదీన : పావు కప్పు తరిగినదిపచ్చి మిర్చి : 3 కాయలు నిలువుగా సన్నగా చీల్చినవినెయ్యి : 3 స్పూన్లునూనె : 3 స్పూన్లుకొబ్బరి పాలు : అర కప్పు నీళ్ళు : 3 కప్పులుపెరుగు 2 టీ స్పూన్లుఉప్పు : తగినంతకారం : 2 టీ స్పూన్లుజిలకర్ర పొడి : 1 టీస్పూన్పసుపు : పావు స్పూన్గరమ్ మసాలా : కొద్దిగా (బిర్యాని ఆకు-1, దాల్చినచెక్క-2, లవంగాలు-5, ఎలకులు-3)తయారు చేయువిధానం :  పుట్టకొక్కులను శుభ్రం చేసుకొని మురికి నంతా తొలగించాలి. కడగకుండా కిచెన్ టవల్ కు రుద్దితే మురికి…

Read More

Veg Biryanee…వెజ్ బిరియాని

కావలసినవి :బాస్మతి బియ్యం : 2 కప్పులుఉల్లిపాయ : 1 తరిగినదిఅల్లం,వెల్లుల్లి పేస్ట్ : 2 టీస్పూన్లుపచ్చిమిర్చి : 2 కాయలు నిలువుగా చీల్చుకోవాలిక్యారెట్ : 1 ముక్కలుగా చేసుకోవాలిపచ్చి బటానీలు : ముప్పావు కప్పునీళ్ళ : 3 కప్పులుజీలకర్ర : 1 స్పూనునూనె : 3 స్పూన్లుగరం మసాలా ( ఎలకులు-3, దాల్చిన చెక్క-1, లవంగాలు-4, బిర్యానీ ఆకు-1)ఉప్పు : తగినంతతయారు చేయువిధానం : :వెడల్పాటి పాన్లో నూనె వేసి వేడెక్కిన తరువాత జీలకర్ర, గరం మసాలా వేయాలి. 1 నిమిషం వేగిన తరువాత ఉల్లిముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, వేసి తరువాత కూరగాయల ముక్కలు వేయాలి. ఒకటి రెండు నిమిషాల తరువాత నానబెట్టిన బియ్యం వడకట్టి ఇందులో కలపాలి. మూత పెట్టి అన్నం ఉడికిన తరువాత దించుకోవాలి.

Read More

చికెన్ బిరియాని

కావలసినవి :బాస్మతీ బియ్యం : 2 కప్పులు (ముందుగా కడిగి అరగంటసేపు నానబెట్టుకోవాలి)చికెన్ : అర కిలోఉల్లిపాయ : ఒకటి పెద్దది (చిన్నవి 2)టమాటోలు : రెండు (ముక్కలుగా తరగాలి)అల్ల, వెల్లుల్లి పేస్ట్ : 1 టీస్పూన్కొతిమీర : పావు కప్పు తరిగినదిపొదినా : పావుకప్పు తరిగినదిపచ్చి మిరపకాయలు : 5 సన్నగా నిలువుగా చీల్చినవినూనె : 3 టీ స్పూన్లునెయ్యి : 3 టీస్పూన్లుపెరుగు : పావు కప్పునీళ్ళు : నాలుగున్నర కప్పులుఉప్పు : తగినంతకారం : 2 టీ స్పూన్లుజిలకర్ర పౌడర్ : 1 టీస్పూనుపసుపు : పావు స్పూనుచికెన్ కు పట్టించే మషాల కోసం :ఉప్పు : పావు స్పూనునిమ్మరం, పెరుగు : 2 స్పూన్లుపసుపు : పావు స్పూనుధనియాల పౌడర్: 1 టీస్పూనుగరం మసాలా : 1 టీ స్పూనుమిరియాల పౌడర్…

Read More