పకోడీలు

మీల్‌మేకర్‌ పకోడా

కావలసినవి:మీల్‌మేకర్‌ – 1 కప్పు(పదిహేను నిమిషాల పాటు వేడి నీళ్లలో నానబెట్టి, తురుముకోవాలి), బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి – అర కప్పు చొప్పున, శనగపిండి – పావు కప్పు+3 టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయ తరుగు – పావు కప్పు, పచ్చిమిర్చి ముక్కలు – 2 టీ స్పూన్లు, కారం – 1 టీ స్పూన్‌, పసుపు – చిటికెడు, నిమ్మరసం – 2 టీ స్పూన్లు, అల్లం–వెల్లుల్లి పేస్ట్‌ – 1 టీ స్పూన్‌, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా, ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడా తయారీ: ముందుగా ఒక …

మీల్‌మేకర్‌ పకోడా Read More »

కాకరకాయ పకోడి

కాకరకాయలు : పావు కిలోవాము 1 టేబుల్ ;స్పూనుబియ్యపు బిండి : 2 స్పూన్లుశెనగపిండి : 250 గ్రాఅల్లం, వెల్లుల్లి : ఒకటిన్నర టీ స్పూన్కారం : అర టీ స్పూన్జీలకర్ర పొడి : అర టీ స్పూన్ఉప్పు : తగినంతఏదైనా నూనె ఆయిల్ : వేయించడానికి సరిపడాతయారు చేసే విధానంపొడవుగా ఉన్న కాకరకాయల్ని తీసుకోండి శుభ్రం చేశాక కాకరకాయలను చాకుతో పొడవుగా సన్నగా లేక చ్రకాల లాగా తరగండి. ఈ ముక్కల్ని ఉప్పు కలిపి కొద్దిగా …

కాకరకాయ పకోడి Read More »

క్యాలిఫ్లవర్ పకోడి

కావల్సినవి : క్యాలీఫ్లవర్ 1 పెద్దదిపచ్చి మిర్చి : 4 నిలువుగా చీల్చాలిఅల్లం, వెల్లుల్లి పేస్ట్ : 1 టేబుల్ స్పూన్కరివేపాకు కొద్దిగా : చిన్న చిన్న ముక్కలుగా చేయాలివాము : 1 స్పూన్గరమ్ మసాలా : కొద్దిగాశెనగపిండి : పావుకిలోబియ్యంపిండి : 2 స్పూన్లుతయారు చేసే విధానంమొదటగా క్యాలీఫ్లవర్ ను కాడలు లేకుండా పైన ఉండే గుబ్బలాంటి భాగాలును వేరు చేయాలి. ఒక వెడల్పాటి పాత్రలో వేడినీరు పోసి అందులో కొంచెం కల్లు ఉప్పు, కొద్దిగా …

క్యాలిఫ్లవర్ పకోడి Read More »

పాలకూర పకోడీలు

కావలిసినవిపాలకూర కట్టలు : 4శెనగపిండి : పావుకిలోఉప్పు : తగినంతనూనెబేకింగ్ పౌడర్ : కొద్దిగా (చిటికెడు)తయారు చేసే విధానంముందుగా పాలకూరను కాడలు తీసివేసి ఆకులను ఉప్పునీటిలో వేసి శుభ్రంగా కడగాలి. ఇందువల్ల పాలకూరలో మందుల అవశేషాలు మురికి పోతుంది.శెనపిండిలో ఉప్పు, బేకింగ్ పౌడర్, తగినంత నీరు పోసి కొద్దిగా జావగా కలుపుకోవాలి మరీ జావగా కలపకూడదు. నూనె ఎక్కువగా పీలుస్తుంది.పొయ్యిమీద బాణాలి పెట్టి తగినంత నూనె పోసి నూనె వేడెక్కిన తరువాత పాలకూర ఆకులను శెనగపిండిలో ముంచి …

పాలకూర పకోడీలు Read More »

తోటకూర పకోడీలు

కావలిసినవితోటకూర కట్టలు : 4శెనగపిండి : పావుకిలోఉప్పు : తగినంతనూనెబేకింగ్ పౌడర్ : కొద్దిగా (చిటికెడు)తయారు చేసే విధానంముందుగా తోటకూరను కాడలు తీసివేసి ఆకులను ఉప్పునీటిలో వేసి శుభ్రంగా కడగాలి. ఇందువల్ల తోటకూరలో ఉన్న మందుల అవశేషాలు, మురికి పోతుంది.తరువాత తోటకూర ఆకులను కొద్దిగా చిన్న ముక్కలుగా తుంచి శెనపిండిలో వేసి ఉప్పు, బేకింగ్ పౌడర్, తగినంత నీరు పోసి కొద్దిగా జావగా కలుపుకోవాలి మరీ జావగా కలపకూడదు. నూనె ఎక్కువగా పీలుస్తుంది. పొయ్యిమీద బాణాలి పెట్టి …

తోటకూర పకోడీలు Read More »

మెత్త పకోడీలు

కావలసిన పదార్ధాలుశనగపిండి – 250 గ్రాములునూనె – బాణాలిలోకి సరిపడినంతఉల్లిపాయలు : పెద్దవి రెండుపచ్చిమిర్చి : 4 కాయలుజీలకర్ర – 1 టీస్పూన్ఉప్పు – తగినంతకారం – టీస్పూన్వాము : టేబుల్ స్పూన్కరివేపాకు : కొద్దిగాకొత్తిమీర : కొద్దిగాతయారుచేయు విధానంపచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరుగుకోవాలి. శెనగపిండిలో ఇవన్నీ కలిపి, తగినంత ఉప్పువేసి కొద్ది కొద్దిగా నీరు పోస్తూ కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి.పొయ్యిమీద బాణాలీ పెట్టి తగినంత నూనె పోసి వెడెక్కిన తరువాత కొద్ది కొద్దిగా …

మెత్త పకోడీలు Read More »

బ్రెడ్ పకోడి

కావలసిన పదార్ధాలుశనగ పిండి : రెండు కప్పులుబ్రెడ్ పొడి : ఒక కప్పుబియ్యం పిండి : అరకప్పుకొత్తిమిర తురుము : అరకప్పుకరివేపాకు : అరకప్పువెన్న : 2 టేబుల్ స్పూన్లుపచ్చిమిరపకాయలు: 2కారం : 1టీస్పూన్ఉప్పు : తగినంతజీలకర్ర : అరటీస్పూన్బేకింగ్ సోడా : చిటికెడునూనె : తగినంత• తయారుచేయు విధానంఒక పెద్ద పాత్రలో శనగపిండి,బ్రెడ్ పొడి,బియ్యం పిండి,కొత్తిమిర తురుము,వెన్న,తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు,కారం,ఉప్పు,జీలకర్ర,బేకింగ్ సోడా వేసి నీరు నెమ్మదిగా కలుపుతూ కాస్త గట్టిగా కలుపుకోవాలి. కొద్దికొద్దిగా పిండి ముద్దని …

బ్రెడ్ పకోడి Read More »

ఆలూ పకోడి

కావలసిన పదార్ధాలుబంగాళదుంపలు – 100 గ్రాములుశనగపిండి – 100 గ్రాములునూనె – పావుకిలోజీలకర్ర – ఆఫ్ టీస్పూన్ఉప్పు – తగినంతకారం – అర ీస్పూన్తయారుచేయు విధానంముందుగా బంగాళదుంపలను తోక్కలపీలర్ తో తొక్కలు తీసేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. బంగాళా దుంపలమీద ఆకుపచ్చ మచ్చలు గానీ, మొలకలు గానీ ఉండరాదు. ఇలాంటివి విషపూరితాలు. తరువాత గిన్నెలో శనగపిండి వేసి పిండి కలిసేటట్టు తగినంత నీరుపోసి మరీ గట్టిగా కాకుండా కొంచెం జరుడుగా …

ఆలూ పకోడి Read More »