పండుగ వంటలు

ఉగాది

చైత్రశుద్ధ పాడ్యమి అనగా ఉగాది పర్వదినం. కాలగమన సౌధానికి తొలి వాకిలి. ఋతు సంబంధ ప్రథమ ఆరోగ్యకోకిల గానం నూతన సంవత్సరానికి శ్రీకారం. ప్రజల మధ్య పెంపొందించే మమకారం. బహు సాంప్రదాయాలకు సాకార క్రియారూపం. ఆబాలగోపాలం ఆనందంగా చేసుకునే పండుగ ఉగాది. పౌర్ణమిరోజున చంద్రుడు ఏ నక్షత్రంలోఉంటాడో ఆ మాసానికి అదే పేరు ఉంటుంది. చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసి ఉండటం వలన ఈ మాసావికి చైత్రమాసం అని పేరు. అన్ని ఋతువులకన్నా విశేషమైన ఋతువు వసంత …

ఉగాది Read More »

పండుగ వంటలు

అప్పాలు:అప్పల కి కావాల్సిన పదార్థాలు: మైదా రెండు కప్పులు బెల్లం తురుము ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి నాలుగు స్పూన్లు రవ్వ ఒక కప్పు యాలకుల పొడి ఒక స్పూన్ తయారు చేసుకునే విధానం:ముందుగా రవ్వను జల్లించి గిన్నెలో వేయాలి మైదా పిండి బియ్యం పిండి కూడా జల్లించి రవ్వ తో పాటు కలపాలి ఆ తర్వాత బెల్లం కొబ్బరి తురుము యాలకుల పొడి తగినన్ని నీళ్ళు పోసి గట్టిగా …

పండుగ వంటలు Read More »