Thai Noodles / థాయ్ నూడుల్స్

కావలసినవినూడుల్స్ ప్యాకెట్ – ఒకటినువ్వులనూనె – రెండు టేబుల్స్పూన్లుఉల్లికాడల తరుగు – అరకప్పు క్యారెట్ తరుగు – కప్పుక్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలు – అరకప్పు చొప్పునవెల్లుల్లి తరుగు – మూడు టేబుల్స్పూన్లుఅల్లం తరుగు –అరచెంచాతేనె – చెంచాపీనట్బటర్ – పావుకప్పుసోయాసాస్ – టేబుల్స్పూనువెనిగర్ – టేబుల్స్పూనుచిల్లీగార్లిక్ సాస్ – ఒకటిన్నర చెంచాఉప్పు – తగినంతతయారు చేసే విధానంఓ గిన్నెలో సగం వరకూ నీళ్లూ, కొద్దిగా ఉప్పూ, అరచెంచా నూనె తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అవి మరిగాక నూడుల్స్ వేయాలి. ఐదారు నిమిషాలకు అవి ఉడుకుతాయి. అప్పుడు దింపేసి వెంటనే చల్లని నీటిలో వేసి తరవాత వడకట్టాలి. ఈ నూడుల్స్పై కాస్త నూనె వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి మిగిలిన నూనె వేయాలి. అది వేడయ్యాక వెల్లుల్లి తరుగూ, అల్లం తరుగూ, ఉల్లికాడల తరుగూ,…

Read More

Chinese Bhel Noodles / చైనీస్ భేల్ నూడుల్స్

కావలసినవివేయించిన నూడుల్స్ – కప్పు వెల్లుల్లి తరుగు – రెండు చెంచాలు సన్నగా పొడుగ్గా తరిగిన క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికం, ఉల్లికాడలూ, టొమాటో ముక్కలు – అరకప్పు చొప్పున కొత్తిమీర – కట్ట చిల్లీసాస్ – రెండు చెంచాలు టొమాటో కెచెప్ – పావుకప్పు ఉప్పు – తగినంత.  తయారు చేసే విధానంఓ గిన్నెలో నూడుల్స్ తీసుకోవాలి. తరవాత మిగిలిన పదార్థాలన్నీ వేసి అన్నింటినీ బాగా కలిపితే సరిపోతుంది.

Read More

నూడుల్స్ సూప్

కావలసినవిసాదా నూడుల్స్ – కప్పుక్యారెట్ – ఒకటిబీన్స్ – ఆరువెల్లుల్లి తరుగుఅల్లం తరుగు – చెంచా చొప్పునఎండుమిర్చి – రెండుకొత్తిమీర – కట్టసోయాసాస్ – రెండు చెంచాలువెనిగర్ – రెండు చెంచాలుచిల్లీగార్లిక్ సాస్ – చెంచాచక్కెర – అరచెంచాకూరగాయలు ఉడికించిన నీరు – మూడు కప్పులుకొబ్బరిపాలు – పావుకప్పుఉప్పు – తగినంతనూనె – చెంచా.తయారు చేసే విధానంనూడుల్స్ను ముందుగా ఉడికించుకుని వెంటనే చల్లనినీటిలో వేసి తరవాత వడకట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక అల్లం, వెల్లుల్లి తరుగూ, క్యారెట్, కొత్తిమీర, బీన్స్ ముక్కలు వేయాలి. అవి కాస్త వేగాక కూరగాయలు ఉడికించిన నీరూ, తగినంత ఉప్పూ వేయాలి. కూరగాయముక్కలు సగం ఉడికాక చిల్లీ గార్లిక్ సాస్, వెనిగర్, సోయాసాస్, చక్కెరా, కొబ్బరిపాలూ, నూడుల్స్ వేయాలి. కాస్త చిక్కగా అవుతున్నప్పుడు దింపేస్తే…

Read More

చిల్లీ గార్లిక్ నూడుల్స్

కావలసినవిసాదా నూడుల్స్ ప్యాకెట్ – ఒకటిఉప్పు – అరచెంచానూనె – రెండు టేబుల్స్పూన్లుఉల్లిపాయ – ఒకటిక్యాప్సికం – ఒకటివెల్లుల్లి – ఒకపాయసోయాసాస్ – చెంచా రెడ్చిల్లీ సాస్ – టేబుల్స్పూనువెనిగర్ – అరచెంచా లేదంటే నిమ్మరసం వేసుకోవచ్చుటొమాటో కెచెప్ – టేబుల్స్పూనుఎండుమిర్చి – మూడు (మరీ మెత్తగా కాకుండా పొడిలా చేసి పెట్టుకోవాలి), మిరియాలపొడి – అరచెంచాతయారు చేసే విధానంగిన్నెలో సగం వరకూ నీళ్లు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అవి మరుగుతున్నప్పుడు అరచెంచా నూనె, కొద్దిగా ఉప్పూ, నూడుల్స్ వేసి మంట తగ్గించాలి. కాసేపటికి అవి ఉడుకుతాయి. అప్పుడు దింపేసి వెంటనే చల్లటినీళ్లలో వేసి రెండు నిమిషాలయ్యాక వడకట్టుకోవాలి. వాటిపై ఇంకో చెంచా నూనె వేసి ఓసారి కలపాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి మిగిలిన నూనె వేయాలి. అది వేడయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లీ, ఉల్లిపాయ…

Read More