నాన్ వెజిటేరియన్ పచ్చళ్ళు

Crabs Picle…..పీతల పచ్చడి

కావలిసిన పదార్ధాలు:ఏటిపీతలు : ఒక కిలోదనియాల పొడి : 200 గ్రాములుకారం : 200 గ్రాములువెల్లుల్లి : 100 గ్రాములుఉప్పు : 6 టీ స్పూన్లుజీలకర్ర : 75 గ్రాములుమసాలా పొడి : 4 టీస్పూన్లు (లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు)నూనె : 350 గ్రాముల నుండి అర కిలోగసగసాల పొడి : 75 గ్రాములుకరివేపాకు : తగినంత తయారు చేసే విధానం :ఒకకిలో ఏటి రొయ్యలను శుభ్రంచేసి ముక్కలను అయిదు నిమిషాలపాటు ఉడక బెట్టాలి. అల్లం, …

Crabs Picle…..పీతల పచ్చడి Read More »

Mutton … మాంసం పచ్చడి

కావలిసిన పదార్ధాలు:చికెన్ లేదా మటన్ : ఒక కిలోదనియాల పొడి : 200 గ్రాములుకారం : 200 గ్రాములువెల్లుల్లి : 100 గ్రాములుఉప్పు : 6 టీ స్పూన్లుజీలకర్ర : 75 గ్రాములునిమ్మరసం : 12 కాయలుమసాలా పొడి : 4 టీస్పూన్లు (లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు)వేరు శెనగ నూనె : అర కిలోకరివేపాకు : తగినంత తయారు చేసే విధానం :ఒక కిలో బ్రాయిలర్ చికెన్ లేదా మటన్ ను అయిదు నిమిషాల పాటు …

Mutton … మాంసం పచ్చడి Read More »

Prawnce Pickle…. రొయ్యల పచ్చడి

కావలిసిన పదార్ధాలు:రొయ్యలు : ఒక కిలోకారం : 200 గ్రాములువెల్లుల్లి : 100 గ్రాములుఉప్పు : 6 టీ స్పూన్లుజీలకర్ర : 75 గ్రాములుమసాలా పొడి : 4 టీస్పూన్లు (లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు)నూనె : 350 గ్రాములుకరివేపాకు : తగినంత తయారు చేసే విధానం :రొయ్యలు ఒలిచి శుభ్రం చేసుకుని, పప్పును అయిదు నిమిషాలపాటు ఉడకబెట్టాలి. తర్వాత తగినంత నూనె పోసి, ఉడికిన రొయ్యలను దోరగా వేయించాలి. మసాలాలు, నిమ్మరసం ఉప్పు ఒక గిన్నెలో …

Prawnce Pickle…. రొయ్యల పచ్చడి Read More »

Fish Pickle…చేపల ఆవకాయ

కావలిసిన పదార్ధాలు:తోలుతీసిన కొరమీను చేపలు : 700 గ్రాములుదనియాల పొడి : 75 గ్రాములుకారం : 200 గ్రాములువెల్లుల్లి : 100 గ్రాములుఉప్పు : 6 టీ స్పూన్లుజీలకర్ర పొడి : 75 గ్రాములునిమ్మరసం : 12 కాయలుమసాలా పొడి : 4 టీస్పూన్లు (లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు)నూనె : 350 నుండి – అర కిలోకరివేపాకు : తగినంత తయారు చేసే విధానం :ముందుగా తోలుతీసిన కొరమేను చేపలను శుభ్రంగా కడగాలి. చిన్న ముక్కలుగా …

Fish Pickle…చేపల ఆవకాయ Read More »

Available for Amazon Prime