బెర్ముడా త్రికోణం
గడిచిన 100 సంవత్సరాలలో ,1000కి పైగా ఓడలని, విమానాలను చిన్న ఆనవాలు కూడా లేకుండా ,అసలు అవి ఏమౌతున్నాయో కూడా ఎవరి ఊహకు అందకుండా మాయం చేసే ఒకే ఒక్క మిస్టీరియస్ ప్లేస్ బెర్ముడా త్రిభుజం(Bermuda triangle). అసలు బెర్ముడా త్రికోణంలో ఏం జరుగుతుంది అని చెప్పడానికి చాలా మంది చాలా సిద్ధాంతాలు (Theories) చెప్తుంటారు.అందులో 3 సిద్ధాంతాలు ప్రసిద్ధి చెందినవి,అవి ఏంటంటే.. సిద్ధాంతం-1 సిటీ ఆఫ్ అట్లాంటిస్:- బెర్ముడా త్రికోణంలో ,అండర్ వాటర్లో ఒక రాయి ఏర్పడబడింది అని (Rock formation) కనిపెట్టారు.ఇది ఖచ్ఛితంగా మనుషులు చేత చేయబడినది అని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు.శాస్త్రవేత్తలు ఈ నిర్మాణం చరిత్రలోనే అతి శక్తివంతమైన అట్లాంటిస్ నగరంకి చెందినదని,అట్లాంటిస్ నగరం బెర్ముడా త్రిభుజం క్రిందనే ఉందని అనుకుంటున్నారు.అప్ఫట్లో అట్లాంటిస్ నగరంకి పవర్ సోర్స్,అక్కడ ఉండే పవర్ఫుల్ క్రిస్టల్స్ నుంచి క్రిస్టల్…
Read More
You must be logged in to post a comment.