యూరోపియన్ దేశాలు

బ్రిటన్ vs ఇంగ్లాండ్ vs యునైటెడ్ కింగ్‌డమ్

ఇంగ్లాండ్ ని వేల్స్ ని కలిపితే బ్రిటన్ అంటారు. బ్రిటన్ కి స్కాట్లాండ్ ని కలిపితే గ్రేట్ బ్రిటన్. గ్రేట్ బ్రిటన్ కి నార్త్ ఐర్లాండ్ కలిపితే యునైటెడ్ కింగ్డమ్

యూరోపియన్ దేశాలు

Albania Capital Tiranna ………. Language Albanian ………. Currency Lek ………. Religion Islam/Christianity ………. Calling Code +. 355 అల్బేనియా Albenia….అల్బేనియా అల్బేనియా.. ఐరోపా ఖండంలోని చిన్న ద్వీపకల్ప దేశం . దీనికి గ్రీస్‌, మాసిడోనియా, కొసోవో, మాంటినేగ్రో దేశాలు.. అడ్రియాటిక్‌ సముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. ఎన్నో జాతులు పరిపాలించినా తన భాష, సంస్కృతులను మాత్రం పదిలంగా కాపాడుకుంది అల్బేనియా. భౌగోళిక అందాలు ఈ చిన్న దేశానికి కొండంత గుర్తింపును తెచ్చాయి. ఇది చాలామటుకు పర్వతాలతో నిండి ఉంది. వాటిల్లో అల్బేనియన్‌ ఆల్ఫ్స్‌ కూడా ఉన్నాయి.అల్బేనియా …

యూరోపియన్ దేశాలు Read More »