సూయజ్ కాలువ (కృత్రిమ జలమార్గం)
ఎక్కడ ఉంది? : ఈజిప్టులో కాలువ పొడవు : 193 కి.మీ. కాలువ లోతు : 78 అడుగులు కాలువ వెడల్పు : నీళ్ల అడుగున 21 మీటర్లు.; ఉపరితలంపై 60 నుంచి 90 అడుగులు) ఎక్కడి నుంచి ఎక్కడికి? : మధ్యదరాసముద్రం నుంచి ఎర్ర సముద్రం వరకు. కట్టింది ఎక్కడ? : సూయెజ్ భూసంధిపై (జలాల మధ్య భూమార్గం) బయల్దేరే రేవు: పోర్ట్ సయెద్ (మధ్యధరా తీరం వెంబడి ఈశాన్య ఈజిప్టు) చేరుకునే రేవు: పోర్ట్ ట్యూఫిక్ (ఎర్ర సముద్రపు పాయను ఆనుకుని ఈశాన్య ఈజిప్టు) నిర్మాణం మొదలైంది : 1859 నిర్మాణం పూర్తయింది : 1869 కెనాల్ ఉపయోగం : ఆసియా ఐరోపాల మధ్య షిప్పింగ్కి దగ్గరి దారి. కెనాల్ లేకుంటే? : షిప్పింగ్కి ఆఫ్రికా మీదుగా 7 వేల కి.మీ. దూరం చుట్టూ…
Read More
You must be logged in to post a comment.