దక్షిణ అమెరికా దేశాలు

Country : Argentina Capital Buenos Aires ………. Language Spanish ………. Currency Peso ………. Calling Code + 54 ………. Religion Catholicisim అర్జెంటీనా దక్షిణ అమెరికాలో దక్షిణ భాగాన ఉన్న స్వతంత్ర రాజ్యం అర్జెంటీనా. వెండి ఖనిజం ఎక్కవగా లభ్యత ఉండడంతో ఈ దేశానికి అర్జెంటీనా అనే పేరు వచ్చింది. ఈ దేశ విస్తీర్ణం 27,66,890 చ.కి.మీ.అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఐరీస్. ఈ దేశంలో అధికార భాష స్పానిష్. ప్రజలు ఎక్కువగా క్రైస్తవ మతస్తులు. యూరోపియన్ జాతుల వారు 85 శాతం మంది, మెస్టిజోలు 15 శాతం మంది ఉన్నారు.ఈ దేశంలో వెండి పుష్కలంగా లభిస్తుంది. బంగారం, యూరేనియం, అంటిమనీ, జింకు అర్జెంటీనాలో లభించే ఇతర ఖనిజాలు ఈ దేశంలో ఉన్న పంపా మైదానాలు ఎక్కువ సారవంతం కావటం వలన రైతాంగం రసాయనిక ఎరువుల అవసరం లేకుండా పంటలు పండిస్తారు.నిమ్మ, నారింజ, మొక్కజొన్న, చెరకు, సోయా,…

Read More