ఉత్తర అమెరికా దేశాలు

Country : Antigua and Barbuda Capital St. John’s ………. Language English ………. Currency East Caribbean dollar ………. Calling Code + -267 ………. Religion Christianఈ దేశం Antigua and Barbuda అనే రెండు మానవ నివాసాలు కలిగిన దేశం. ఇతర దీవులు ఉన్నాయి కానీ వాటిలో ఎవరూ నివసించరు. కరేబియన్ సముద్రంలో ఉత్తర, దక్షిణ అమెరికా దేశాలకు మధ్యలో ఉన్నది. ఈ దేశంలో మొట్టమొదటిగా సిబోని అనే తెగల ప్రజలు నివసించారు. వీరిని స్టోన్ ప్రజలు అనికూడా అంటారు. తరువాత అమెరికాలోని వెనిజులాకు చెందిన అరావాక్స్ అనే తెగ వారు ఇక్కడికి వలస వచ్చారు.వీరు మొక్కజొన్న, పైనాపిల్, ప్రత్తి, పొగాకు పంటలను సాగుచేశారు.ఈ దేశ రాజధాని సెయింట్ జాన్స్. ఈ దేశ కరెన్సీ ఈస్ట్ కరేబియన్ డాలర్స్. వీరి అధికార భాష ఇంగ్లీష్. ఇంకా ప్రాంతీయ భాషలు మాట్లాడుతారు. ఈ దేశం నవంబర్…

Read More