ఆస్ట్రేలియా దేశాలు

Country : Australia Capital Canberra ………. Language English ………. Currency Australian Dollar ………. ……… Calling Code +. 61 ………. Religion Christian ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఖండం భూభాగాలతో పాటు టస్మానియా మరెన్నో ద్వీపాలతో ఉన్న దేశం. ఈ దేశానికి సరిహద్దులు పపువా, న్యూగినియా, ఇండోనేషియా, తూర్పు తిమోర్ , సాలమన్ ద్వీపాలు, పనాటూ, న్యూజిలాండ్ దేశాలు.ఆస్ట్రేలియా రాజధాని కాన్ బెర్రా. ఈ దేశ విస్తీర్ణం 76,92, 024 చ. కి.మీటర్లు. వీరి కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్. అధికారిక భాష ఆంగ్లం. ఆస్ట్రేలియా క్రిస్టియన్ దేశం. విస్తీర్ణపరంగా చూస్తే ప్రపంచంలో ఆరో పెద్ద దేశం.ఈ దేశంలో క్రీయాశీలక అగ్నిపర్వతం ఒక్కటికూడా లేదు. ప్రపంచంలోని అత్యంత విషపూరిత పాములు 15 జాతులలో 10 రకాలు ఆస్ట్రేలియాలోనే ఉన్నాయి.పర్యాటకపరంగా అతి పెద్ద సముద్రతీరం కలిగి ఉన్న దేశం ఆస్ట్రేలియా. పదివేలకు పైగా బీచ్ లు ఉన్నాయి. ఆస్ట్రేలియా అనగానే…

Read More