Asian Countries
Afghanistan Capital Kabul ………. Language – Pastho-dari ………. Currency – Afgani ………. Calling code + 93 ………. Religion Islam అఫ్గానిస్థాన్…. ఆసియా ఖండం మధ్యలో ఉన్న స్వతంత్ర దేశం. ఈ దేశానికి చుట్టూ భూభాగాలే. ఇరాన్, పాకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తుర్క్మెనిస్థాన్, తజికిస్థాన్, చైనా దేశాలు దీనికి సరిహద్దులు. అఫ్గానిస్థాన్లో తీవ్రమైన అంతర్యుద్ధాలు, తీవ్రవాద కార్యకలాపాలు ఎక్కువ. .అఫ్గానిస్థాన్ విదేశీదాడులతోనూ దారుణంగా నష్టపోయిందీ. ఇప్పటికీ (2019) రాజకీయ కల్లోలం కొనసాగుతూనే ఉన్నది. ఈ దేశస్థులు సంస్కృతికి ప్రాముఖ్యం ఇస్తారు. ఇక్కడ సాహిత్యానికి ప్రాధాన్యం …
You must be logged in to post a comment.