ఎండా కాల సమస్యలు – నివారణ చర్యలు
ఆరంభంలోనే వేసవి అదరగొడుతోంది. ఉదయం నుంచే ఎండ దడ పుట్టిస్తోంది. ఏటేటా పెరిగిపోతున్న భూతాపం, మండిపోతున్న ఎండలకిదే నిదర్శనం. ఇవి మన ఆరోగ్యంపై విపరీత ప్రభావమే చూపుతున్నాయి. వేడి, వడగాలుల తాకిడికి ఎంతోమంది నిస్త్రాణ, వడదెబ్బ వంటి సమస్యలకు గురవుతున్నారు. వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రమాదమే. వృద్ధులకు, ఇతరత్రా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారికివి ప్రాణాల మీదికీ తేవొచ్చు. ఈసారి భానుడి ప్రతాపం మరింత తీవ్రంగానూ ఉండొచ్చనే హెచ్చరికల నేపథ్యంలో మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. శరీరం తనను తాను కాపాడుకోవటానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది. బయట చల్లగా ఉన్నా, వేడిగా ఉన్నా అవయవాలు సక్రమంగా పనిచేయటానికి అనువుగా లోపలి ఉష్ణోగ్రతను 98.6 డిగ్రీల ఫారన్ హీట్ కు అటూఇటూగా.. స్థిరంగా ఉంచుకుంటుంది. ఈ ప్రక్రియనంతా మెదడులోని హైపోథలమస్ నియంత్రిస్తుంది. దీన్ని ఒకరకంగా ఉష్ణ నియంత్రణ…
Read More
You must be logged in to post a comment.