గురజాడ అప్పారావు
ఈయన ఆ రోజు ల్లో చక్కటి భాషలో అనేక రచనలు చేశారు. ఈయన రచనల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కన్యాశుల్కం. కన్యాశుల్కం నాటకం సాహితీ లోకం లో ఒక ప్రత్యేకమైనది. ఈ కన్యాశుల్కం నాటకం ఎంత గానో ప్రసిద్ధి చెందినది. ఇది నిజంగా సుస్థిర స్థానం దక్కించుకుంది నిజంగా ఈ నాటకం లో గిరీశం మధురవాణి రామప్పంతులు వంటి పాత్రలు ఎంత గానో ప్రఖ్యాతి చెందాయి. ఈయన విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి తాలూకా రాయవరం లో జన్మించారు. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన అప్పారావు తెలుగు సాహిత్యం లో వాడుక భాష ఒర వడికి కృషి చేశారు. ఈయనకు కవి శేఖర అనే బిరుదు కూడా వచ్చింది రచయితగా సంఘ సంస్కర్తగా సాహిత్యకారుడిగా హేతువాదిగా అభ్యుదయ కవి గురజాడ ప్రసిద్ధి చెందారు. తెలుగు భాష…
Read More
You must be logged in to post a comment.