Family

యువతీ యువకులకు -పెళ్ళి సంబంధాలు – సలహాలు మరియు సూచనలు

“Compromise with color but not with character” రంగుతో రాజీ పడండి కానీ గుణంతో కాదు. పై వాక్యం ఇద్దరికీ అటు అమ్మాయికి అబ్బాయికి వర్తిస్తుంది. చేసుకునే అమ్మాయి ఐశ్వర్యారాయ్ లాగా అని అనుకోవద్దు, చేసుకునే అబ్బాయి మహేష్ బాబు, టామ్ క్రూజ్ లాగా ఉండాలి అని అనుకోకండి, మనకి తగ్గట్టుగా ఉందా లేదా అని ఆలోచించడం మంచిది . అట్లాగే చేసుకునే అమ్మాయి బిల్ గేట్స్ కూతురు కాదు, కట్న కానుకలు ఆశించడానికి ఎక్కువ …

యువతీ యువకులకు -పెళ్ళి సంబంధాలు – సలహాలు మరియు సూచనలు Read More »

వంశవృక్షం ఎలా తయారు చెయ్యాలి?

మన పూర్వీకుల చరిత్ర తెలుసు కోవాలనే జిజ్ఞాస మనకు ఉండటం సహజమే నంది.మన పెద్దలు చాలావరకు ఇలా రాసి పెట్టుకునేవారు.కొన్ని కులాల్లో తాత ,ముత్తాత పేర్లు స్మరించటం కొన్ని కార్యాలలో జరిగేది.కానీ మన పితృస్వామ్య పోకడల వల్ల పాపం ఆడవాళ్ళు తెర వెనుకే ఉంది పోయారు.నిజానికి వారే ఈ తర తరాల సంతానం కడుపులో పెట్టుకు మోసిన కుల దేవతలు.ఏమి చేద్దాం ,తప్పులు ఎంచటం పెద్ద పని కాదు కనుక మనం ఆ తప్పు చేయకుండా ఇలాంటి …

వంశవృక్షం ఎలా తయారు చెయ్యాలి? Read More »

నేటి పిల్లల పెoపకం – సూచనలు

1.పిల్లలకు చిన్న బాల శిక్ష,పెద్దబాల శిక్ష నేర్పించండి.ఎంతో లోక జ్ఞానము వస్తుంది. 2. రామాయణం, భారతము,భాగవతంలో కథలను రోజూ చెబుతూ ఉండండి.ఇలా చేస్తే వారు సంస్కార వంతులు అయ్యే అవకాశం ఎక్కువ గా ఉన్నది.పెద్ద వాళ్ళను,స్త్రీలను ఎలా గౌరవించా లో బాగా తెలుస్తుంది.మన సమాజములో నేరాలు బాగా తగ్గుతా యి. 3.చిన్న పిల్లల కు ఒక వయసు వచ్చిన తర్వాత వారికి అన్ని పనులు నేర్పించండి.ఇలా చేస్తే వారు భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు వచ్చినా వారి …

నేటి పిల్లల పెoపకం – సూచనలు Read More »

ప్రేమ ఓ ఊహ – పెళ్ళి రియాలిటీ

9 , 10 వ తరగతి చదువుతున్న అమ్మాయిల దగ్గరనుండి ఇంటర్ , డిగ్రీ చదువుతున్న అమ్మాయిలు కూడా కొంతమంది ఇలానే ఆటో డ్రైవర్లతోనూ , బైక్ మెకానిక్ లతోనూ లేదా తమతోపాటే చదువుకునే వ్యక్తితో ప్రేమలో ఉన్నామనుకొని ఇలా ఇంట్లో వాళ్ళకి చెప్పాపెట్టకుండా పెళ్ళిళ్ళు చేసేసుకోవడం , మరలా రెండంటే రెండే వారాల లోపు ” వాడితో కలిసి నేనుండలేనని ” తిరిగి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేయడం. ప్రేమకి ఓ అమ్మాయి , ఓ అబ్బాయి …

ప్రేమ ఓ ఊహ – పెళ్ళి రియాలిటీ Read More »

విరహం, తాపం, ప్రణయం

ఒక జంట కు వివాహము అయింది. ఆషాడ మాసం రావటంతో అమ్మాయి పుట్టింటికి వెళ్ళింది. ఆమె స్నేహితురాళ్లు ఆమె వివాహం గురించి అప్పటి సరదా ల గురించి గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె తన భర్త చిత్రపటాన్నీ తన గదిలో అద్దానికి అతికించి రాత్రి అతని పటాన్ని చూస్తూ నిద్రపోయింది. ఇది విరహం. కొన్ని రోజులకు ఆయన వస్తున్న ట్లుగా ఉత్తరం వచ్చింది. ఆరోజు రాత్రి ఆమె ఆ పటంతో అయితే రేపు మీరు తప్పక …

విరహం, తాపం, ప్రణయం Read More »

ప్రేమలో విఫలం – సూచనలు

మనం మార్చలేని విషయాల గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల బుర్ర పాడవుతుందే తప్ప పీకేదేమీ ఉండదనే ప్రాక్టికల్ నిజాన్ని గ్రహించడానికి ట్రై చేయండి … అలాగే మీ ఆ రిలేషన్ ముగిసేటప్పుడు కూడా కాస్త మెచ్యూర్డ్ పీపుల్లా బిహేవ్ చేయడానికి ప్రయత్నించండి … అంటే ఇంకెలాగో కలిసి బ్రతకడం‌ కుదరదని తెలిసినప్పుడు కనీసం అవతలి వ్యక్తికి భవిష్యత్తులో మీ విషయమై ఆలోచించినప్పుడు ఏ విధమైన బాధా లేకుండా ” నువ్వు లేకపోయినా నా లైఫ్ ని నేను …

ప్రేమలో విఫలం – సూచనలు Read More »

వాలెంటైన్‌ డే – కలర్‌ డ్రెస్సింగ్

వాలెంటైన్‌ డే ను అర్ధవంతంగా, ఆనందంగా జరుపుకోవాలనే వారు ఈ రోజుకోసం ఎదురుచూస్తూనే ఉంటారు. ఆ రోజున నచ్చిన వారికి గులాబీలను, కానుకలు ఇచ్చి తమ ప్రేమను పంచుకుంటారు. నీలం: ఈ రంగు డ్రెస్‌ను వాలెంటైన్‌ డే రోజున ధరిస్తే ‘ఎవ్వరితోనూ ప్రేమలో లేను’ అనే అర్ధమట.  ఎరుపు: ఎలాంటి సందేహం లేకుండా ప్రేమకు చిహ్నంగా ఈ రంగును వాడుతూనే ఉంటారు. ఎరుపు రంగు డ్రెస్‌ ధరిస్తే ‘ఆల్రెడీ ప్రేమలో ఉన్నట్టు’ అని గుర్తు అట.  పచ్చ:  ‘ఆశ’ను చిగురంపజేసే సుగుణం …

వాలెంటైన్‌ డే – కలర్‌ డ్రెస్సింగ్ Read More »

పిల్లలని ప్రేమించడం ఎలా?

పిల్లలకి ప్రేమించడం మాత్రమే తెలుసు. వాళ్ళకి పగ, ద్వేషం లాంటివి తెలియవు. కోప్పడినప్పుడు బాధ పడతారు, ప్రేమగా దగ్గరకు తీసుకోగానే అన్నీ మర్చిపోతారు. మనం ఎంత ప్రేమ ఇస్తే అంతే ప్రేమ తిరిగి వస్తుంది. పిల్లలని బాగా ప్రేమించండి, మీ ప్రేమ వాళ్ళకి అర్థం అయ్యే లాగా మీ పనులలో, మాటలలో చూపించండి. ఉదాహరణకి వాళ్ళు ఏదైనా బొమ్మ గీస్తే, చాలా బాగా వేసావు అని ముందే గమనించి చెప్పడం. వాళ్ళని బాగా ఎంకరేజ్ చేయడం, వాళ్ళ …

పిల్లలని ప్రేమించడం ఎలా? Read More »

ప్రేమ – నిర్వచనం

పవిత్రమైనది, అగ్ని లాగా స్వచ్చమైనది, ప్రపంచాన్ని నడిపించేది ప్రేమే. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ , అల్లూరి సీతారామరాజు కి ఉన్నది అటువంటి ప్రేమ దేశం మీద మదర్ థెరిస్సా, డొక్కా సీతమ్మ గారి వంటి వారికి ఉన్నది అటువంటి ప్రేమే – ప్రజల మీద ప్రతి తల్లి దండ్రులకి ఉండేది కూడా అదే ప్రేమ – పిల్లల ప్రయోజకత్వం మీద భార్య భర్తలకు ఉండేది అదే ప్రేమ – జీవిత భాగస్వామి మీద ఇవన్నీ బాగానే …

ప్రేమ – నిర్వచనం Read More »

ప్రేమ – కోట్స్

నాకంటూ పెద్ద కలలేం లేవు. కానీ ఒక కల మాత్రం ఉంది. నువ్వూ నేనూ ఎప్పుడూ కలిసుండాలని! ప్రేమగా, అద్భుతంగా నాప్రేమనంతా మాటల్లో చెప్పలేను. కానీ.. ఒక మాట మాత్రం చెప్పగలను. ఈ జీవితంలో నిన్ను ప్రేమించినంతంగా ఇంకెవరినీ ప్రేమించలేను. కాదు.. కాదు.. ఈ జీవితంలో నిన్ను మాత్రమే ప్రేమించగలను’

అమ్మాయి కి తొందరగా ఎందుకు పెళ్లి చెయ్యాలి

అమ్మాయికి త్వరగా వివాహం చేయాలని సమాజంలో ఎక్కువమంది తల్లిదండ్రులు ఆతృత పడుతుంటారు. దీనికి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, సంప్రదాయాలు కారణం. సామాజికం మనిషి సంఘజీవి. సంఘానికి భయపడతారు. గౌరవిస్తారు. నిత్యం వచ్చే ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. మీకెంతమంది పిల్లలు. ? ఇద్దరాడపిల్లలా. ఇంకా పెళ్లి చేయక పోవడమేమిటి.రోజులు బాగోలేదు. త్వరగా చేసేయండి. ఉచిత సలహా ఇచ్చి, వెళ్లిపోయారు. ఆ యజమానికి కంగారు మొదలవుతుంది. ఇంట్లో పెద్దవాళ్ళ సలహాలు నీ కాలంలో, మా కాలంలో చిన్నప్పుడే పెళ్ళిళ్ళయి పోయేవి. …

అమ్మాయి కి తొందరగా ఎందుకు పెళ్లి చెయ్యాలి Read More »

అత్త – కోడలు

అత్త లేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు. అత్త గారు కోడలి గారికి ప్రధమ విమర్శకురాలు. ఒక రకంగా ఆమె కోడలు చేసిన పనిని విమర్శనాత్మకంగా చూస్తుంది. కోడలు వేరే ఇంటిలో వేరే పద్దతులు నేర్చుకొని వస్తుంది. ఇంకా ఆమె అక్కడ పూర్తి స్వతంత్రురాలు. తల్లి చాటు బిడ్డ. తండ్రికి గారాల పట్టి. అందువల్ల కాఫీ తాగి స్నానానికి వెళ్ళటం, వంట చేసేప్పుడు రుచి చూడటం వగైరాలు. ఇవి తల్లి మందలించి ఊరుకుంటుంది. కానీ …

అత్త – కోడలు Read More »

పిల్లలను – కొట్టడం తిట్టడం చేయరాదు

దీని గురించి ఒక మంచి శ్లోకం ఉన్నది సంస్కృతంలో. రాజవత్ పంచవ ర్షా ని దశ వర్షా ని దాసవ త్ ప్రాప్ తే తు షోడసే వర్షే పుత్రం మిత్రవదాచ రే త్ అంటే చిన్న పిల్ల వాడిని రాజువలే పెంచాలి అయిదు సంవత్సరాలు.ఎలాంటి ఇబ్బందీ లేకుండా.ఆ తర్వాత పది సంవత్సరాలు సేవకుని వలె ఎంతో క్రమశిక్షతో పెంచాలి.ఇలా 15 సంవత్సరాలు గడిచిపోతాయి. పదునారవ సంవత్సరం వచ్చిన తర్వాత పుత్రుని మిత్రునిలా చూడాలి.అంటే తిట్టినా లేదా …

పిల్లలను – కొట్టడం తిట్టడం చేయరాదు Read More »

పెళ్లిళ్లు – కోరికలు

పెళ్లి అయినా వెంటనే భర్త అన్ని సౌకర్యాలు అమర్చాలి అని యువతులు ఆశిస్తూ ఉన్నారు. కారు తో సహా. ఇక యువకులు అయితే భార్య ఉద్యోగం చేసి సంపాదించాలని కొందరు ఆశిస్తే, కోరికలు తగ్గించు కుని ఉన్నంతలో సర్దుకు పోవాలని కొందరు ఆశిస్తారు. ప్రస్తుతo ఎక్కువ మంది యువతులు సమానత్వం ఆశిస్తున్నారు. స్వేచ్చను ఇది వరకు కంటే ఎక్కువ ఆశిస్తున్నారు.పెళ్లి అంటేనే సర్దుబాటు. సర్దు బాటు లేని సంసారం ఎక్కువ కాలం నిలబడ దని నా అభిప్రాయం. …

పెళ్లిళ్లు – కోరికలు Read More »

నవ వదు వరులు – సలహాలు – సూచనలు

సలహాలు వివాహం అయిన మొదట్లోనే మీ మనసంతా కోసి అవతల వారికి ఇచ్చేయకండి. మెల్ల మెల్లగా ఒక్కో తెర తొలగి, ఒక్కో విషయం తెలుసుకుంటూ తెలుపుతూ ముందుకు సాగండి. మీ ఆవీ జీవీ అంతా పిండుకుని చెప్పినా అవతల వారికి అర్ధం ఔతుందని ఏమీ గ్యారంటీ లేదు. నిరుత్సాహం తప్ప ఇలా చేస్తే ఫలితం ఏమీ లేదు. పెళ్లికి ముందే మాట్లాడుకున్నాం, నిర్ణయించుకున్నాం కనుక అలాగే జరగాలి జరుగుతుంది అని అనుకోకండి. పెళ్లికి ముందు అమ్మాయి అమెరికా …

నవ వదు వరులు – సలహాలు – సూచనలు Read More »

మేనరికం

భారతీయ వివాహ సంబంధాల ఆచారాల్లో మేనమామ కూతురు, అక్క కూతురిని చేసుకోవడం ‘మేనరికం ‘ అంటారు. ఇవి ఆచార సమ్మతమైన వివాహ సంబంధాలు. మేనత్త కూతుర్ని చేసుకోవడం ‘ ఎదురు మేనరికం ‘ అంటారు. మేనమామ కూతుర్ని చేసుకోవచ్చు. అక్క కూతుర్ని చేసుకోవచ్చు. మన సంప్రదాయం ప్రకారం మేనత్త కూతుర్ని చేసుకోరాదు. ఈ మూడు వరసల్లో ఏది చేసుకున్నా, ఆ దంపతులకు పుట్టే సంతానం అవకరాలతో జన్మిస్తారని వైద్య శాస్త్రం చెబుతోంది. అవకరాలు లేకుండా పుట్టిన సందర్భాలు …

మేనరికం Read More »

ప్లటోనిక్ లవ్ (Platonic love)

ఆలుమగల మధ్య కల బంధం మొదట్లో కేవలం శారీరిక సంబంధ సుఖాల పట్లే కేంద్రీకరింపబడినా, సమయంగడిచే కొద్దీ వారి సంబంధం మానసికమౌతుంది. అప్పుడు వయసు మళ్ళిన తర్వాత శరీరం ఉడిగినా, వారు ఇంకా ప్రేమించుకుంటూనే ఉంటారు.. అయితే ఈ ప్రేమ మానసికం. నా ఉద్దేశ్యంలో పరిపక్వమైన ప్రేమను మనము పొందగలిగేదీ, ఇవ్వగలిగేదీ ఇప్పుడే. శారీరిక ఆకర్షణ అన్నది మొదట పునాది వేస్తుంది ..మానసిక పరిణితి ఆ పునాదుల మీద తర్వాతి దశకు మనలను చేరుస్తుంది.

తల్లిదండ్రులు – పొరపాట్లు

ధైర్యం- అతను ఈ స్వంత పాషన్‌ను ఎంచుకుంటే నా పిల్లల భవిష్యత్తు గొప్పగా ఉంటుంది ప్రకటనలు – 8 వ తరగతిలోనే ఐఐటి కోచింగ్ ప్రారంభమయ్యే పాఠశాలల్లో పిల్లలను చేరడం. గుర్తింపు – భవిష్యత్తులో వారి పిల్లలు ఏమి కావాలనుకుంటున్నారో తెలుసుకోవడం. వారు ఎలా ఉండాలనుకుంటున్నారు? హాహాహా! తల్లిదండ్రులు తమ చుట్టూ ఉన్నవారి మాటలు వింటారు కాని వారి స్వంత పిల్లలను వినరు. విద్య ముఖ్యం కాదు. మీ పిల్లలను ఆంగ్ల భాషలో మాత్రమే బోధించే ఇంటర్నేషనల్ పాఠశాలలు లేదా పాఠశాలల్లో …

తల్లిదండ్రులు – పొరపాట్లు Read More »

ప్రేమ – సైకలాజికల్ భావాలు

ప్రేమ ఒక మధురమైన అనుభూతి. ఒక వస్తువు మీద ప్రేమ కలిగింది అంటే దానిని అపురూపం గా దాచుకుంటారు . మనుషుల్ని ప్రేమిస్తే ,సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తారు. ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ప్రేమిస్తున్నారు , ప్రేమని పొంది అనుభవిస్తున్నారు అంటే వాళ్ళు కొంత మంది చాలా హుషారు గా వుంటారు. కొంత మంది నాకేంటి నేను సాధించాను అని చాలా గర్వంతో వుంటారు. కొంత మంది పెళ్లి కుదిరింది అనుకోండి. రోజంతా మొబైల్ …

ప్రేమ – సైకలాజికల్ భావాలు Read More »

పెళ్లి – భవిష్యత్తు బాధ్యతలు

పెళ్లి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే తంతు అయినా, ఇద్దరి కుటుంబాలు, ఆ సభ్యుల భవిష్యత్తు కూడా వీరు ఇద్దరి పై ఆధార పడి ఉంటుంది. అమ్మాయి కేవలం భర్తను మాత్రమే దృష్టిలో పెట్టుకుని లేదా భర్తకు మాత్రమే చెందినది భావించడం ఈ రోజుల్లో ఎక్కువ చూస్తున్నాం. అమ్మాయికి తన తల్లిదండ్రులు ఎంత ముఖ్యులతో, వారు శారీరకంగా , మానసికంగా బాగుండాలని ఎంతగా కోరుకోరుకుంటుందో, అబ్బాయి కూడా అంతే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అత్తమామల సేవ …

పెళ్లి – భవిష్యత్తు బాధ్యతలు Read More »

వెయ్యి అబద్ధాలు ఆడి అయినా ఒక పెళ్లి చెయ్యాలంటారు

వెయ్యి అబధ్ధాలు అనేది అతిశయోక్తి మాత్రమే. సాధారణంగా ఎవరూ సమస్త సద్గుణసంపన్నులు కారు.ప్రతి వధువు, వరుని లోఏదో ఒక చిన్న లేక పెద్ద లోపం ఉంటుంది. కానీ వారు వైవాహిక జీవితానికి పనికి వస్తారు.ఇలా సంప్రదింపులు జరిపే టపుడు 99 విషయాలు నిజమే.చెబుతారు.ఏదో ఒక విషయాన్ని కప్పిపుచ్చుతారు. .ఇది కొంత వరకు సమర్ధనీయమే.కానీ చదువు, ఉద్యోగం. లేదా.ఆరోగ్య విషయాలలో అబధ్ధాలు చెప్పి పెళ్లి చేస్తారు. ఈమధ్య ఇలాంటి వి కొన్ని చూస్తున్నాము.ITC లో ఉద్యోగం. అని చెబుతారు. …

వెయ్యి అబద్ధాలు ఆడి అయినా ఒక పెళ్లి చెయ్యాలంటారు Read More »

వివాహం vs సహజీవనం

వివాహం అనేది ఒక వ్యవస్థ- ఏ దేశంలో అయినా దాని మూలాలు, భూమికి, గొడ్డుకీ ప్రతిగా వారసుడిని ఇచ్చి, పనికి వచ్చే పిల్లలను కనిచ్చే ఒక ఆడమనిషిని ఇవ్వడంతో మొదలయ్యింది. కాల క్రమేణా ఆ వ్యవస్థ రూపాంతరం చెందింది. ఒక ఇరవై సంవత్సరాల క్రితం వరకు ఆడవారికి ఆర్థిక స్వాతంత్ర్యం లేదు కాబట్టి, నచ్చినా నచ్చకున్నా, వివాహాలలో ఉండేవారు. విడాకులు అనే చట్టం మన దేశానికి వచ్చి గట్టిగా 75 ఏళ్ళు కాలేదు, అంత మాత్రం చేత …

వివాహం vs సహజీవనం Read More »

జీవితంలో పెళ్లి చేసుకోకపోతే వచ్చే సమస్యలు

మీ గురించి ఆలోచించే వ్యక్తి వుండరు, ఇప్పుడు అమ్మ నాన్న ఇంకా మీ సహోదరులు ఉండొచ్చు ఏమో మరి భవిష్యత్తులో వీళ్ళు గతిస్తే మీ గురించి ఆలోచించే వారు, పట్టించుకునే వారు ఉండరు. పెళ్లి అయితే మీ పనుల్ని పంచుకునే భాగస్వామి ఉంటుంది. శారీరక శ్రమ కొద్దిగా తగ్గుతుంది. పెళ్లి చేసుకోకపోతే, వయస్సుతో పాటు శ్రమ కూడా పెరుగుతుంది. మనలో పరిపక్వత పెరగడానికి చాలా సమయం పడుతుంది. అదే పెళ్లి చేసుకుంటే త్వరగా వస్తుంది. పెళ్లి చేసుకోకపోతే …

జీవితంలో పెళ్లి చేసుకోకపోతే వచ్చే సమస్యలు Read More »

పెళ్ళి ఏ వయస్సులో చేసుకోవాలి

పెళ్ళి అనేది కేవలం ఒక తంతు కాదు. వైవాహిక జీవితం సవ్యంగా సాగాలి అంటే ఆర్ధిక, మానసిక, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. అందరికీ చిన్న వయస్సులోనే ఆర్ధికబలం చేకూరదు. అలానే మానసిక సంసిద్ధత ఉండదు. భయాలు, అపోహలు ఉంటాయి. కొందరి కుటుంబాల్లో సమస్యలు ఉంటాయి. జీవితంలో పెళ్ళంటూ చేసుకోవాలి కాబట్టి కానిచ్చేద్దాం అని చేసుకోకూడదు. అది ఎవరికీ మంచిది కాదు. అన్ని రకాలుగా ఆలోచించుకుని, ఒక బాధ్యతాయుతమైన వైవాహిక జీవితానికి సిద్ధంగా ఉన్నాం అనుకున్నప్పుడే చేసుకోవాలి. …

పెళ్ళి ఏ వయస్సులో చేసుకోవాలి Read More »

ఫిబ్రవరి12 – కిస్‌డే

స్‌.. అంటే ముద్దు పెట్టుకోవడం అని సింపుల్‌ తీసిపారేయడానికి లేదు. ముద్దువల్ల వ్యక్తులు పొందే అనుభూతి అనిర్వచనీయం. ఇది మనసుకు దగ్గరైన వారితో మాత్రమే పంచుకునే ఒక తియ్యని అనుభూతి. అందుకే వాలెంటైన్స్‌ వీక్‌లో​ లవర్స్‌ ఈరోజు ( ఫిబ్రవరి12)ను  కిస్‌డే గా సెలబ్రెట్‌ చేసుకుంటారు. అయితే  ఈ కిస్‌లో అనిర్వచనీయ భావాలతోపాటు, మనసును ఉత్సాహపరిచే  రోమాంటిక్‌ ఫీలింగ్స్‌లు ఎన్నో ఉంటాయి. ప్రేమికులు తమ మనసులోని ప్రేమను, వారి లవర్‌కి కొంత రొమాంటిక్‌గా వ్యక్తపరచుకోవాలన్నప్పుడు కిస్‌ చేస్తారు. …

ఫిబ్రవరి12 – కిస్‌డే Read More »

ఫిబ్రవరి11 – ప్రామిస్‌ డే

ప్రా‘మిస్‌’..నేను జీవితాంతం వరకు నీతోనే ఉంటారు.. నిన్ను కెరింగ్‌గా చూసుకుంటాను.. నీతో ఎప్పటికి నిజాయితీగా ఉంటాను..ఇలాంటివి తరచుగా అందరినోట్లోను వింటూనే ఉంటాం. ప్రేమ నిజంగా పండాలంటే ఒకరిపై మరొకరికి నమ్మకం ముఖ్యం..అందుకే మనం కోరుకున్న ప్రేమను ప్రామిస్‌ వేసి మరి చెప్తాం. అందుకే వాలెంటైన్స్ వీక్‌లో ఈరోజు (ఫిబ్రవరి11)ను లవర్స్‌ ‘ప్రామిస్‌ డే’ గా జరుపుకొంటారు.  పండంటి ప్రేమకు.. ► ఇద్దరు మధ్యలో ప్రధానంగా ఉండాల్సింది నమ్మకం. ఈ పునాది ఎంత గట్టిగా ఉంటుందో వారి ప్రేమ    అంత …

ఫిబ్రవరి11 – ప్రామిస్‌ డే Read More »

ప్రేమను వ్యక్తం చేయడం

ప్రేమికులు ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్‌ డేగా జరుపుకుంటారు. అయితే ఈ వారం రోజులను సంబరంగా చేసుకుంటారు. ఈ వారంలో వచ్చే రోజుకు ఒక్కో స్పెషాలిటీ ఉంది. అలా రోజ్‌ డేతో మొదలయ్యే ప్రేమికుల హుషారు వాలేంటైన్స్‌ డేతో ముగుస్తుంది. ఫిబ్రవరి 7ను రోజ్‌ డే జరుపుకున్న ప్రేమికులు, ఈ రోజు ప్రపోజ్‌ డే జరుపుకుంటారు. ప్రేమించడం ఒక ఆర్ట్‌ అయితే ప్రేమను వ్యక్తం చేయడం మరో గొప్ప ఆర్ట్‌..!  ఎలా ప్రపోజ్‌ చేస్తారో తెలుసుకుందాం.. ప్రేమించిన వారికి ఏ …

ప్రేమను వ్యక్తం చేయడం Read More »

వేలంటైన్ వీక్

ఫిబ్రవరి నెల ప్రేమికుల హృదయాలలో ఉత్సాహాన్ని తెస్తుంది. ఇది ప్రేమికుల నెల! ఈ నెలలో, 7 నుండి 14 వరకు, రోజ్ డేతో ప్రారంభమయ్యే వాలెంటైన్ వారాన్ని ప్రపంచం జరుపుకుంటుంది. ప్రతి రోజు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, కిస్ డే, మరియు హగ్ డే – మరియు చివరికి – వాలెంటైన్స్ డే! రోజ్ డే ఫిబ్రవరి 7 న జరుపుకుంటారు, రోజ్ …

వేలంటైన్ వీక్ Read More »

వివాహ జీవితాన్ని దెబ్బతీసే అత్యంత చిన్న చిన్న విషయాలు ఏమిటి? ఈ విషయాల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

వివాహ జీవితం చాలా అందమైనది మరియు ముఖ్యమైనది. మానవ మనుగడ కోసం మరియు మన సుఖం కోసం వివాహం అనే ఒక బలమైన వ్యవస్థను మనం (అనగా మన మానవ జాతి) ఏర్పాటుచేసుకున్నాము. మానవుడు మనిషిగా పరిణామం చెందుతూ, మనలో ఉన్న యానిమల్ ఇన్స్టిక్స్ తో వచ్చే ఇబ్బందులను హేతుబద్దంగా అధ్యయనం చేసి వివాహం యొక్క నియమాలను, వివాహ చట్టాలు మన సుఖం కోసం లేదా మనుగడ కోసం మనం ఎర్పరుచుకున్నాం. వివాహ జీవితం ఎంత అందమైనదో, …

వివాహ జీవితాన్ని దెబ్బతీసే అత్యంత చిన్న చిన్న విషయాలు ఏమిటి? ఈ విషయాల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? Read More »

Available for Amazon Prime