న్యూజిలండ్ వీసా పొందటం ఎలా
నిధుల బదిలీ పథకం (ఫండ్స్ ట్రాన్స్‌ఫర్) వంటి కొత్త వీసా నిబంధనలు అమల్లోకి వచ్చాక న్యూజిలాండ్ వీసా ప్రక్రియ ఎంతో సరళంగా మారింది. కానీ విద్యార్థులు టెలిఫోనిక్ ఇంటర్వ్యూకు తప్పనిసరిగా హాజరవ్యాల్సి వుంటుంది. పూర్తి దరఖాస్తులను సమర్పించాక వీసా ప్రక్రియ 3-8 వారాలపాటు నడుస్తుంది. సమాచారం, పత్రాల కోసం చూడాల్సిన లింకు:http://www/immegration.gov.nz/migrant/general/formsandfees/formsandguides/study/htmవీసా దరఖాస్తు ఫీజు : రూ.9000 (2017) నిధులు ఇలా చూపవచ్చు : మొత్తం ట్యూషన్ ఫీజు + జీవనవ్యయం (10,000 డాలర్లు సంవత్సరానికి)వీసాకు అవసరమైన …
You must be logged in to post a comment.