ఆస్ట్రేలియా వీసా సమాచారం
ఆస్ట్రేలియా వీసా ఇంటర్వ్యూకు విద్యార్ధి హాజరయ్యే అవసరం లేదు. డ్రాప్‌బాక్స్ వీసా పద్ధతిగా దీన్ని చెప్పవచ్చు విద్యార్ధి అన్ని డాక్యుమెంట్లు సమర్పిస్తే న్యూఢిల్లీలోని ఆస్ట్రేలియన్ హైకమీషన్ వాటిని ప్రాసెస్ చేస్తుంది.దరఖాస్తులు అన్లైన్లో పంపించే ఈ-వీసా పద్ధతికూడా ఉంది. దీనిలో ఆస్ట్రాలియాలోని ఆడిలైడ్‌లో దరఖాస్తులను ప్రాసెస్ చేస్తారు. డ్రాప్‌బాక్సు పద్ధతే ఎక్కువ ప్రాచుర్యం పొందినది, ఎక్కువమంది ఉపయోగిస్తున్నది.నిధుల లభ్యత మార్గాలు ఈ రూపంలో: 1. ఫిక్సెడ్ డిపాజిట్లు – 3 నెలల కంటే ముందువి /6 నెలలవి.2. బ్యాంకు …
You must be logged in to post a comment.