Visa

యు.కె వీసా ఎలా పొందాలి

యు.కె లో వీసా ప్రక్రియ యు.ఎ.యస్‌.తో పోలిస్తే తేలికగా ఉంటుంది . విద్యార్థులు ఇంటర్వ్యూకు హాజరవ్వనవసరం లేదు. వారు అన్ని డాక్యుమెంట్లతో కలిపి పూర్తి దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.7-15 రోజుల్లో ప్రక్రియ ముగుస్తుందిదరఖాస్తులు ఆన్‌లైన్‌లో భర్తిచేసి సమర్పించటం కోసం తేదీ, సమయం, అపాయంట్ మెంట్ తీసుకోవాలి. యు.కెలో చదవానికి వీసా కోసం, న్యూపాయింట్స బేస్డ్‌ సిస్టమ్‌కు చెందిన Tier 4 – students క్యాటగిరీ కింద దరఖాస్తు చేసుకోవాలి. వీసా దరఖాస్తుఫారం, వీసా సమాచారం పత్రాలు లభించే …

యు.కె వీసా ఎలా పొందాలి Read More »

న్యూజిలండ్ వీసా పొందటం ఎలా

నిధుల బదిలీ పథకం (ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌) వంటి కొత్త వీసా నిబంధనలు అమల్లోకి వచ్చాక న్యూజిలాండ్‌ వీసా ప్రక్రియ ఎంతో సరళంగా మారింది. కానీ విద్యార్థులు టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూకు తప్పనిసరిగా హాజరవ్యాల్సి వుంటుంది. పూర్తి దరఖాస్తులను సమర్పించాక వీసా ప్రక్రియ 3-8 వారాలపాటు నడుస్తుంది. సమాచారం, పత్రాల కోసం చూడాల్సిన లింకు:http://www/immegration.gov.nz/migrant/general/formsandfees/formsandguides/study/htmవీసా దరఖాస్తు ఫీజు : రూ.9000 (2017) నిధులు ఇలా చూపవచ్చు : మొత్తం ట్యూషన్‌ ఫీజు + జీవనవ్యయం (10,000 డాలర్లు సంవత్సరానికి)వీసాకు అవసరమైన …

న్యూజిలండ్ వీసా పొందటం ఎలా Read More »

ఆస్ట్రేలియా వీసా సమాచారం

ఆస్ట్రేలియా వీసా ఇంటర్వ్యూకు విద్యార్ధి హాజరయ్యే అవసరం లేదు. డ్రాప్‌బాక్స్‌ వీసా పద్ధతిగా దీన్ని చెప్పవచ్చు విద్యార్ధి అన్ని డాక్యుమెంట్లు సమర్పిస్తే న్యూఢిల్లీలోని ఆస్ట్రేలియన్‌ హైకమీషన్‌ వాటిని ప్రాసెస్‌ చేస్తుంది.దరఖాస్తులు అన్‌లైన్‌లో పంపించే ఈ-వీసా పద్ధతికూడా ఉంది. దీనిలో ఆస్ట్రాలియాలోని ఆడిలైడ్‌లో దరఖాస్తులను ప్రాసెస్‌ చేస్తారు. డ్రాప్‌బాక్సు పద్ధతే ఎక్కువ ప్రాచుర్యం పొందినది, ఎక్కువమంది ఉపయోగిస్తున్నది.నిధుల లభ్యత మార్గాలు ఈ రూపంలో: 1. ఫిక్సెడ్‌ డిపాజిట్లు – 3 నెలల కంటే ముందువి /6 నెలలవి.2. బ్యాంకు …

ఆస్ట్రేలియా వీసా సమాచారం Read More »