అమెరికాలో విద్యాభ్యాసం

ఇంజనీరింగ్‌…..పి.హెచ్‌.డి………ఐ టి అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌….ఎం.బి.ఎ………సోర్ట్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌ మెంట్ ………..ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌…………బయో టెక్నాలజీ………ఫిజియో థెరపీ………….హోటల్‌ మేనేజ్‌మెంజ్‌ అండ్‌………..హాస్పాలిటీ పరిశోధనలు, ఉత్తమశ్రేణి విద్యానైపుణ్యానికి అమెరికా వీలు కల్పిస్తుంది.అమెరికా వెళ్ళాలనుకునే వారికి ఆ దేశ సమచారం లభించే లైబ్రరీ ఉస్మానియా యూనివర్శిటి సెంటర్‌ ఫర్‌ ఇంటర్‌నేషనల్‌ ప్రోగ్రామ్స్‌. జి.ఆర్‌.ఇ., టోఫెల్‌ పరీక్షల వివరాలు తెలుసుకోవచ్చు. ఓ.యూలో వున్న ఈ కేంద్రం నుండి ఆ దేశ సమాచారం, కోర్సుల వివరాలు, ఫీజులు, వసతుల సమాచారం గురించి ఎన్నో పుస్తకాలు అందుబాటులో వున్నాయి.రాతపూర్వకంగా విజ్ఞప్తి చేస్తే కళాశాలల సమాచారం తెప్పించి అందజేస్తారు.వివరాలకు ఫోన్‌ : 040-27098609.పరిశోధనలు, ఉత్తమశ్రేణి విద్యా నైపుణ్యానికి యు.ఎస్‌.ఎ వీలు కల్పిస్తుంది. ప్రపంచంలో పేరున్న విశ్వవిద్యాలయాలు ఇక్కడ చాలా వున్నాయి. చదువుకుంటునే చట్టబద్ధంగా పార్ట్‌టైమ్‌ పనిచేసే అవకాశం కల్పిస్తారు. వర్శిటీ ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటర్‌ అనుమతితో పని…

Read More