Anti-Terrorism Day(జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం) May 21
ప్రతిజ్ఞ “భారత ప్రజలమైన మేము, మన దేశం యొక్క అహింస, సహనం మనే సాంప్రదాయానికి కట్టుబడి ఉన్నాం, దీనివల్ల మన మంతా కలిసి అన్ని రకాల ఉగ్రవాద చర్యల్నీ, హింసను వ్యతిరేకిస్తామని ఏకకంఠంతో ప్రకటిస్తున్నాం. మానవ జీవితాలను, విలువలను బెదిరించే అన్ని వ్యతిరేక శక్తులతో పోరాడతామని మరియు మా తోటి మానవుల్ని సహృదయంతో అర్థం చేసుకొంటామనీ, శాంతినీ, సామాజిక సామరస్యాన్ని పెంపొందించడానికి మేమంతా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ” PLEDGE “We, the people of India, having abiding faith in our country’s tradition of non-violence and tolerance, hereby solemnly affirm to oppose with our strength, all forms of terrorism and violence. We pledge to uphold and promote peace, social harmony,…
Read More
You must be logged in to post a comment.