సినిమాటోగ్రాఫర్ అవ్వడానికి టిప్స్

మనం చలన చిత్రాలను చూస్తూనే ఉంటాం. అయితే ఈ చలన చిత్రాన్ని షూటింగ్ చేయడానికి ఒక సినిమాటోగ్రాఫర్ కావాలి సినిమాటోగ్రాఫర్ తీయకపోతే మనకి చిత్రం తెర మీద ఎలా కనబడుతుంది…? కాబట్టి సినిమాటోగ్రాఫర్ సినిమా తీయడం లో ముఖ్య పాత్ర పోషిస్తాడు అయితే సినిమాటోగ్రాఫర్ అంటే ఎవరు? అతను ఏ పని చేస్తాడు? సినిమాటోగ్రాఫర్ వల్ల లాభం ఏమిటి….? అలానే సినిమాటోగ్రాఫర్ రోల్ ఏమిటి…? వీటి కోసం వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నారా……? మరి ఆలస్యం చేయకండి ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి. సినిమాటోగ్రాఫర్ కెమెరా ఫిలిమ్స్ టాక్ కెమెరా లెన్స్ ఫిల్టర్స్ మొదలైన విభాగాల లో పని చేస్తూ ఉంటాడు. డైరెక్టర్ చిత్రించే సీన్లు ప్రకారం ఇతను వీటిని చిత్రీకరిస్తూ ఉంటాడు. ఒక్క సారి డైరెక్టర్ చెప్పిన విధంగా కాకుండా సినిమాటోగ్రాఫర్ కి నచ్చిన విధంగా కూడా…

Read More