సినిమాటోగ్రాఫర్ అవ్వడానికి టిప్స్

మనం చలన చిత్రాలను చూస్తూనే ఉంటాం. అయితే ఈ చలన చిత్రాన్ని షూటింగ్ చేయడానికి ఒక సినిమాటోగ్రాఫర్ కావాలి సినిమాటోగ్రాఫర్ తీయకపోతే మనకి చిత్రం తెర మీద ఎలా కనబడుతుంది…? కాబట్టి సినిమాటోగ్రాఫర్ సినిమా తీయడం లో ముఖ్య పాత్ర పోషిస్తాడు అయితే సినిమాటోగ్రాఫర్ అంటే ఎవరు? అతను ఏ పని చేస్తాడు? సినిమాటోగ్రాఫర్ వల్ల లాభం ఏమిటి….? అలానే సినిమాటోగ్రాఫర్ రోల్ ఏమిటి…? వీటి కోసం వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నారా……? మరి ఆలస్యం చేయకండి ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి. సినిమాటోగ్రాఫర్ కెమెరా ఫిలిమ్స్ టాక్ కెమెరా లెన్స్ ఫిల్టర్స్ మొదలైన విభాగాల లో పని చేస్తూ ఉంటాడు. డైరెక్టర్ చిత్రించే సీన్లు ప్రకారం ఇతను వీటిని చిత్రీకరిస్తూ ఉంటాడు. ఒక్క సారి డైరెక్టర్ చెప్పిన విధంగా కాకుండా సినిమాటోగ్రాఫర్ కి నచ్చిన విధంగా కూడా…

Read More

సినిమాటో గ్రఫీ విభాగంలో…ఉపాధి మార్గాలు…

సినిమా అనేది ఒక దృశ్యమాలిక. దాన్ని తెరపై అందంగా, హృద్యంగా చిత్రీకరించేవాడే సినిమాటోగ్రాఫర్. తన సృజనాత్మక శక్తితో దర్శకుడి ఆలోచనలకు, కథకు దృశ్య రూపాన్నిస్తూ.. మాటలకందని భావాలను కెమెరాతో కళ్లకు కడతాడు. దర్శకుని ఉహా శక్తికి ప్రాణం పోస్తాడు. అందుకే ఈ వృత్తి యువతను బాగా ఆకర్షిస్తోంది. సినిమా నిర్మాణాలు, సీరియల్స్, షార్ట్‌ఫిల్మ్స్, యాడ్స్, వెడ్డింగ్ షూట్స్.. ఇలా సరికొత్త వేదికలు పుట్టుకొస్తుండటంతో సినిమాటోగ్రఫీ విభాగంలో డిమాండ్ నెలకొంది. ఉపాధి అవకాశాలు అంతే స్థాయిలో విస్తృతమవుతున్నాయి.ఈ నేపథ్యంలో సినిమాటోగ్రఫీ కెరీర్.. అందుబాటులో ఉన్న కోర్సులు.. అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు.. ఉపాధి మార్గాల గురించి తెలుసుకుందాం…ఆనంద్.. అకడమిక్ చదువులంటే పెద్దగా ఆసక్తిలేని ఓ సాదాసీదా కుర్రాడు. కానీ అతనికి సినిమాలంటే భలే పిచ్చి. అందులోనూ ఫొటోగ్రఫీ అంటే ప్రాణం. సినిమాటోగ్రాఫరై.. కె.కె సెంథిల్‌లా మగధీర లాంటి దృశ్యకావ్యాన్ని తెరకెక్కించాలని, రత్నవేలులా…

Read More

స్క్రిప్ట్ రైటర్ అవ్వడం ఎలా..?

నైపుణ్యం ఇందులో ప్రధానం. అయితే చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ఇటువంటి ప్రోత్సహించరు. అది తప్పు. ఎందుకంటే ఇప్పుడు చాలా కోర్సులు వచ్చాయి. అంతే కాకుండా వాటి తో పాటు అనేక అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అన్ని రంగా ల్లోనూ ఉద్యోగాలు కూడా వస్తున్నాయి ఇందులో ఏ మాత్రం భయం లేదు. ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్ యుగం. ఈ ఆండ్రాయిడ్ యుగం లో బాగా స్మార్ట్ ఫోన్లో అనేక రకాల వెబ్ సైట్లు ఆప్స్ ఇలా ఎన్నో ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క అభిరుచిని దీనిలో అభివృద్ధి చేసుకోవచ్చు.. చక్కటి టాలెంట్ ఉంటే సరిపోతుంది. అవకాశాలు వాటంతట అవే వస్తాయి. కష్టపడుతూ ఉంటే దీనికి అవకాశం తప్పక వస్తుంది. అయితే మన ఇండియాలో స్క్రిప్ట్ రైటర్ అవ్వాలంటే ఏం చేయాలి…? ముందు సినిమాల వైపు అలానే…

Read More