పైలెట్ అవ్వాలంటే ఏం చెయ్యాలి..?

వాణిజ్య విమానయాన పైలట్ కావడానికి, అన్ని విమానయాన సంస్థలు మీకు గణితం, ఇంగ్లీష్ మరియు సైన్స్ (లేదా సమానమైన) తరగతులు అయిన కనీసం 5 GCSE లను కలిగి ఉండాలి. పాఠశాలలో, అన్ని సబ్జెక్టులలో ప్రయత్నించండి మరియు కష్టపడండి, కానీ ముఖ్యంగా ఈ మూడు ప్రధాన ప్రాంతాలు. పైలట్లు కొన్ని వృత్తుల మాదిరిగా ఫ్లాట్ వార్షిక జీతం సంపాదించరు. బదులుగా, ప్రతి విమాన గంటకు గంటకు వేతనం చెల్లిస్తారు. చాలా విమానయాన సంస్థలు నెలకు కనీస గంటలు హామీ ఇస్తాయి, తద్వారా పైలట్లు కనీసం నెల వారీ ఆదాయాన్ని కనీసం లెక్కించ వచ్చు. విమాన మార్గంగా ఒక వృత్తిగా కొనసాగడానికి రెండు మార్గాలు ఉన్నాయి. మార్గం 1: సివిల్ ఏవియేషన్ (మిలిటరీ కాని ఏవియేషన్ / కమర్షియల్ పైలట్); మార్గం 2: భారత రక్షణ దళాలు (వైమానిక…

Read More

ఏవియేషన్ కోర్సులు

ప్రస్తుతం ఏవియేషన్ పరిశ్రమ బాగా వృద్ధి చెందుతోంది. ఈ రంగంలో ప్రపంచంలోనే భారత్ రెండోస్థానంలో ఉంది. ఉద్యోగావకాశాల్లోనూ ఏవియేషన్ ముందుంటోంది. ఎయిర్ హోస్టెస్, ఎయిర్ టికెటింగ్, గ్రౌండ్‌స్టాఫ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మొదలైన కెరీర్ ఆప్షన్లు ఏవియేషన్ పరిశ్రమలో ఉన్నాయి. వీటన్నింటికీ అర్హత ఇంటర్మీడియెట్. విభాగాల వారీగా ఏవియేషన్ రంగంలోని కోర్సులు.. అవకాశాలపై ఫోకస్.. ఎయిర్ హోస్టెస్.. ఆకట్టుకునే రూపం.. ఎదుటి వారిని ఒప్పించే నేర్పు ఉంటే అవకాశం కల్పించే ఉద్యోగమే ఎయిర్ హోస్టెస్. 19 నుంచి 26 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న మహిళలెవరైనా దీనికి సంబంధించిన కోర్సులో ప్రవేశించి.. శిక్షణ పూర్తి చేసుకున్నాక ఎయిర్ హోస్టెస్ లేదా కేబిన్ క్రూ హోదాలో విమానాల్లో విహరించొచ్చు. ఈ విభాగంలో కెరీర్ ప్రారంభానికిఅర్హత ఇంటర్. కోర్సులు, సంస్థలు:ఎయిర్ హోస్టెస్ శిక్షణకు సంబంధించి పలు షార్ట్‌టర్మ్, లాంగ్ టర్మ్ కోర్సులు…

Read More

పైలట్

ఎక్కువ మంది యువతకు కలగా మిగిలే కోర్సు పైలట్. కోర్సు పూర్తిచేయడానికి పాతిక లక్షలు ఖర్చవ్వడమే దీనికి కారణం. కానీ పైసా ఖర్చులేని పైలట్ కోర్సు, ఉద్యోగానికి డిఫెన్స్‌లో దారులెన్నో ఉన్నాయి. పైలట్ కోర్సు, అర్హతలు, సంస్థలు, కెరీర్‌పై స్పెషల్ ఫోకస్…పైసా ఖర్చులేని పైలట్ కోర్సు, ఉద్యోగానికి మార్గాలివీ…ఐదు మార్గాల్లో ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్ కావొచ్చు. అవి..   ఎన్‌డీఏ సీడీఎస్‌ఈ షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్స్ ఇన్ ఫ్లైయింగ్ బ్రాంచ్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ స్పెషల్ ఎంట్రీ ఫాస్ట్ ట్రాక్ సెలక్షన్ నేషనల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్‌డీఏ)నిర్వహణ: యూపీఎస్‌సీఅర్హత: ఫిజిక్స్, మ్యాథ్స్‌తో ఇంటర్ ఉత్తీర్ణతవయోపరిమితి: 16 1/2-19 ఏళ్లుప్రకటన: ప్రతి ఏటా మార్‌‌చ, అక్టోబర్‌ల్లోఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ..కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్‌ఈ)నిర్వహణ: యూపీఎస్‌సీప్రకటన: ఏటా ఏప్రిల్, సెప్టెంబర్‌ల్లోఅర్హత: ఏదైనా డిగ్రీ. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరిగా చదివుండాలి.…

Read More